King Cobra | ఏం పిల్లరా బాబు.. నాగుపామును అలా పట్టేసింది.. వీడియో
King Cobra | నాగు పాము( King Cobra ).. ఈ పేరు వింటేనే ఒళ్లంతా జలదరిస్తోంది.. వెన్నులో వణుకు పుడుతోంది. పడగ విప్పి బుసలు కొడుతుంటే.. గుండె బెత్తడంత పక్కకు జరుగుతుంది. కానీ ఈ పిల్ల మాత్రం వణకలేదు.. బెదరలేదు.. ఓ రెండు అడుగుల ఎత్తులో పడగవిప్పి బుసలు కొడుతున్న భారీ నాగుపామును.. ఆ అమ్మాయి స్మార్ట్‌గా పట్టేసింది.
Viral news | Published On Aug 4, 2026, 6.36 pm IST
King Cobra | త్రినేత్ర.న్యూస్ : నాగు పాము( King Cobra ).. ఈ పేరు వింటేనే ఒళ్లంతా జలదరిస్తోంది.. వెన్నులో వణుకు పుడుతోంది. పడగ విప్పి బుసలు కొడుతుంటే.. గుండె బెత్తడంత పక్కకు జరుగుతుంది. కానీ ఈ పిల్ల మాత్రం వణకలేదు.. బెదరలేదు.. ఓ రెండు అడుగుల ఎత్తులో పడగవిప్పి బుసలు కొడుతున్న భారీ నాగుపామును.. ఆ అమ్మాయి స్మార్ట్‌గా పట్టేసింది. ఆ యువతి నాగుపామును పట్టే స్టైల్ కూడా అద్భుతమే. చిరునవ్వు చిందిస్తూ.. ఏదో పసిపాపను లాలించినంత ఈజీగా కింగ్ కోబ్రాను పట్టేసింది.
ఓ ప్లాస్టిక్ డబ్బాలోకి పాము దూరిన తర్వాత.. దానికి అగర్‌బత్తితో అక్కడక్కడ రంధ్రాలు చేసింది. పాముకు శ్వాస కోసం అలా చేసింది. అనంతరం ఆ పామును అడవిలో వదిలేసింది.
వెరీ సింపుల్‌గా, స్మార్ట్‌గా నాగుపామును పట్టేసిన ఆ యువతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏం పిల్లరా బాబు.. నాగుపామును అలా పట్టేసిందని పొగడ్తల వర్షం కురుస్తోంది. మరి ఆ పడుచు పిల్ల.. పామును ఎలా పట్టిందో మీరు కూడా ఓ లుక్కేయండి..
मृत्यु सामने हैं और दांत ऐसे निकाल रहे हैं जैसे कोई खिलौना हो?👹🤨 pic.twitter.com/MWQ3e6ZWZq
— प्रीतम कुमार बौद्ध (@Pritamkrbauddh) August 4, 2026
తాజావార్తలు
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..
- ●Harish Rao | ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమన్న హామీ ఏమైంది రేవంత్?: హరీశ్ రావు

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్

Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..

Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం






