Ali Khamenei Wife Died | కన్నుమూసిన ఖమేనీ భార్య
ఇరాన్‌తో యుద్ధాన్ని తాము మొదలుపెట్టలేదని, అయినా కూడా తామే ముగిస్తామని యూఎస్ రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ ప్రకటించారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ నాయకత్వంలో తాము దీనిని ఖచ్చితంగా ముగిస్తామని స్పష్టం చేశారు.
International | Published On Mar 2, 2026, 8.00 pm IST
Ali Khamenei Wife Died | ఇరాన్ అగ్రనేత (సుప్రీం లీడర్) అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖొజాస్తే బాగెర్జాదే మృతి చెందినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో అలీ ఖమేనీ సహా ఆయన బంధువులు ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మన్సూరే తాజాగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.
మరోవైపు, ఇరాన్‌తో యుద్ధాన్ని తాము మొదలుపెట్టలేదని, అయినా కూడా తామే ముగిస్తామని యూఎస్ రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ ప్రకటించారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ నాయకత్వంలో తాము దీనిని ఖచ్చితంగా ముగిస్తామని స్పష్టం చేశారు. ఈ యుద్ధం మరో ఇరాక్ కాకూడదని పేర్కొన్నారు. అణ్వాయుధాల తయారీ కోసం ఇరాన్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని హెగ్‌సెత్ ఆరోపించారు. ఈనేపథ్యంలో ఇరాన్ ఎలాంటి అడుగు వేస్తుందో వేచి చూడాలి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mojtaba Khamenei | ఇరాన్ పునర్నిర్మాణానికి కదిలి రావాలి.. ప్రజలకు మొజ్తాబా ఖమేనీ పిలుపు
ఏప్రిల్ 2, 2026

Donald Trump | నన్ను ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉండమన్నారు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
మార్చి 26, 2026

Mojtaba Khamenei | మొజ్తాబా ఖమేనీ ఎక్కడ..? యుద్ధంలో గాయపడిన ఇరాన్ కొత్త సుప్రీం లీడర్..?
మార్చి 11, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



