Japanese Millionaire | కుక్కలా అవతారమెత్తిన మిలినీయర్.. ఖర్చు రూ. 220 కోట్లు..!
Japanese Millionaire | చాలా మందికి చాలా రకాల ఆశయాలుంటాయి.. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటారు. ఏ మనిషి కూడా జంతువుల మాదిరి ఉండాలని కోరుకోరు. ఆ జంతువుల లాగా అవతారమెత్తాలని కూడా ఊహించుకోరు. కానీ ఓ మిలినీయర్ మాత్రం కుక్కలా అవతారమెత్తాలనుకున్నాడు.
International | Published On Aug 8, 2026, 6.03 pm IST
Japanese Millionaire | త్రినేత్ర.న్యూస్ : చాలా మందికి చాలా రకాల ఆశయాలుంటాయి.. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటారు. ఏ మనిషి కూడా జంతువుల మాదిరి ఉండాలని కోరుకోరు. ఆ జంతువుల లాగా అవతారమెత్తాలని కూడా ఊహించుకోరు. కానీ ఓ మిలినీయర్ మాత్రం కుక్కలా అవతారమెత్తాలనుకున్నాడు. అందు కోసం కోట్ల రూపాయాలు ఖర్చు చేశాడు సదరు మిలినీయర్. కుక్కలా మారిన ఆ మిలినీయర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
జపాన్‌కు చెందిన మిలినీయర్ జాసో వయసు 26 ఏళ్లు. కోట్ల ఆస్తులు ఉన్నాయి. విలాసవంతమైన జీవితం కూడా. కానీ అతనికి మనసులో మాత్రం ఓ ఆలోచన చేరింది. అది కూడా వింతగా.. కుక్కలా అవతారమెత్తాలనుకున్నాడు. అయితే ఈ కుక్కలా మారేందుకు రూ. 220 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇందులో వాస్తవమెంత..?
అయితే జాసో కుక్కలా మారేందుకు రూ. 220 కోట్లు ఖర్చు పెట్టినట్లు జరుగుతున్న ప్రచారం కల్పితమే అని కొందరు కొట్టిపారేస్తున్నారు. శునకంలా మారేందుకు ఎలాంటి శస్త్ర చికిత్సలు చేయించుకోలేదని పేర్కొంటున్నారు. అచ్చం కుక్కలా కనిపించే కాస్ట్యూమ్‌ను మాత్రమే జాసో ధరించాడు. దీని ఖర్చు దాదాపు రూ. 11 నుంచి 12 లక్షల వరకు ఉంటుందని పేర్కొంటున్నారు. జాసో ఇప్పటికీ కూడా ఒక సాధారణమైన మనిషి అని, అతనికి ఎలాంటి సర్జరీలు జరగలేదని తెలుస్తోంది.
इंसान से 'Dog' बनने के लिए ₹220 करोड़ खर्च?
जापान के 26 वर्षीय करोड़पति Jaso को लेकर सोशल मीडिया पर दावा वायरल है कि उन्होंने खुद को कुत्ते जैसा दिखाने और उसी तरह जीवन जीने के लिए कथित तौर पर ₹220 करोड़ खर्च किए। 😳😳😳 pic.twitter.com/lIYJWoPQSo— दिव्या कुमारी (@divyakumaari) August 8, 2026
తాజావార్తలు
- ●Fighter Jets | 6వ తరం యుద్ధ విమానాల అభివృద్ధి దిశగా భారత్.. రోడ్ మ్యాప్‌కు కసరత్తు..
- ●Guinness World Record Longest Hair | ఉక్రెయిన్ మహిళ రికార్డ్ బ్రేక్.. 9 అడుగుల పొడవాటి జుట్టుతో గిన్నిస్ రికార్డ్ సృష్టించిన భారతీయ మహిళ
- ●Tamannaah | హారర్ మూవీ షూటింగ్లో భయపడ్డ మిల్కీ బ్యూటీ - ఇన్‌స్టా పోస్ట్ వైరల్
- ●Arunachal Pradesh | చైనా దూకుడుకు భారత్ కౌంటర్.. 27 వ్యూహాత్మక ప్రాంతాలకు అధికారిక పేర్లు..
- ●Drugs | హైదరాబాద్‌లో రూ.12.65 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్
- ●Uttam Kumar Reddy | భూసేకరణ, పునరావాసం కోసం రూ.5 వేల కోట్లకు సీఎం హామీ ఇచ్చారు.. ఇక ఏ ప్రాజెక్టూ ఆగొద్దు

Fighter Jets | 6వ తరం యుద్ధ విమానాల అభివృద్ధి దిశగా భారత్.. రోడ్ మ్యాప్‌కు కసరత్తు..

Guinness World Record Longest Hair | ఉక్రెయిన్ మహిళ రికార్డ్ బ్రేక్.. 9 అడుగుల పొడవాటి జుట్టుతో గిన్నిస్ రికార్డ్ సృష్టించిన భారతీయ మహిళ

Tamannaah | హారర్ మూవీ షూటింగ్లో భయపడ్డ మిల్కీ బ్యూటీ - ఇన్‌స్టా పోస్ట్ వైరల్

Arunachal Pradesh | చైనా దూకుడుకు భారత్ కౌంటర్.. 27 వ్యూహాత్మక ప్రాంతాలకు అధికారిక పేర్లు..






