Shooting at Food Festival | ఫుడ్‌ఫెస్టివల్‌లో కాల్పులు.. ఇద్దరు దుర్మరణం
Shooting at Food Festival | అమెరికాలోని సియాటెల్‌లో (Seattle) కాల్పులు కలకలం సృష్టించాయి. సియాటెల్ నగరంలోని ప్రఖ్యాత స్పేస్‌నీడిల్ వద్ద జరుగుతున్న ఫుడ్ ఫెస్టివల్‌లో (Shooting at Food Festival) ఓ దుండగుడు కాల్పులు జరిపాడు.
International | Published On Jul 27, 2026, 9.55 am IST
Shooting at Food Festival | త్రినేత్ర.న్యూస్: అమెరికాలోని సియాటెల్‌లో (Seattle) కాల్పులు కలకలం సృష్టించాయి. సియాటెల్ నగరంలోని ప్రఖ్యాత స్పేస్‌నీడిల్ వద్ద జరుగుతున్న ఫుడ్ ఫెస్టివల్‌లో (Shooting at Food Festival) ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
స్పేస్ నీడిల్ సమీపంలో బైట్ ఆఫ్ సియాటెల్ (Bite of Seattle) అనే ఫుడ్ ఫెస్టివల్ (Food Festival) జరుగుతున్నది. మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులకు (Mass Shooting) తెగబడ్డాడు. దుండగుడి కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడగా వారిలో రెండేండ్ల బాలుడు కూడా ఉన్నాడు. క్షతగాత్రుల్లో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాల్పులను ధ్రువీకరించిన పోలీసులు.. ఘటన జరిగిన ప్రాంతానికి ఎవరూ రావొద్దని హెచ్చరించారు.
— P (@PhanPhan1000) July 27, 2026
🚨BREAKING: New video shows the moment when people fleeing the Seattle Center in Washington state.
Reports of multiple gunshot victims in the area.
Livestream: Hawaiian Honey Cones. pic.twitter.com/8evoOeIQYK
— Lucas Sanders 👊🏽🔥🇺🇸 (@LucasSa56947288) July 27, 2026
తాజావార్తలు
- ●Uday Krishna Reddy | పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
- ●Adilabad Airport | ఆదిలాబాద్ విమానాశ్రయానికి రూ.2,278 కోట్లు.. 2 వేల ఎకరాల భూసేకరణ
- ●Rain Update | నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
- ●UPSC Recruitment | బీఈడీ అర్హతతో యూపీఎస్సీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగాలు
- ●Horoscope | జూలై 27 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆకస్మిక లాభనష్టాలు ఉండవచ్చు!
- ●Tencent Employee Fired | రూ.4.5 కోట్ల ప్యాకేజీ.. ఆన్లైన్లో లీకైన శాలరీ డీటెయిల్స్: ఉద్యోగిని ఫైర్ చేసిన కంపెనీ

Uday Krishna Reddy | పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి

Adilabad Airport | ఆదిలాబాద్ విమానాశ్రయానికి రూ.2,278 కోట్లు.. 2 వేల ఎకరాల భూసేకరణ

Rain Update | నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

UPSC Recruitment | బీఈడీ అర్హతతో యూపీఎస్సీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగాలు






