Hyderabad | ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.. పెండ్లి చేసుకుంటానని గదికి పిలిచి సామూహిక లైంగిక దాడి
Hyderabad | ప్రేమ పేరుతో వెంబడిపడ్డాడు. పెండ్లి కోసం మతం మార్చుకుంటానని నమ్మించాడు. పెళ్లికి ముందే ఇంటికి పిలిచి.. సోదరులు, స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ (Hyderabad) కూకట్‌పల్లిలో జరిగిన విస్తుపోయే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: ప్రేమ పేరుతో వెంబడిపడ్డాడు. పెండ్లి కోసం మతం మార్చుకుంటానని నమ్మించాడు. పెళ్లికి ముందే ఇంటికి పిలిచి.. సోదరులు, స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ (Hyderabad) కూకట్‌పల్లిలో జరిగిన విస్తుపోయే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
షేక్ నవాజ్ అనే వ్యక్తి బాధితురాలైన హిందూ యువతిని ప్రేమ పేరుతో నమ్మించాడు. మతం మార్చుకుని పెండ్లి చేసుకుంటానని ఆమెను ఒప్పించాడు. వివాహానికి ముందే 2025, జూన్‌లో బేగంపేటలోని తన గదికి ఆమెను పిలిపించాడు. అక్కడ ఆమెకు జ్యూస్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన తర్వాత తన సోదరులు, స్నేహితులతో కలిసి నవాజ్ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే పెండ్లి జరిగిన తర్వాత తన అసలు రూపం బయటపెట్టాడు.

బలవంతంగా ఆమెను ఇస్లాం మతంలోకి మార్చాడు. పెండ్లి తర్వాత కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటికే మరో ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడని తెలియడంతో మోసపోయాడని గ్రహించింది. రోజురోజుకు వేధింపులు అధికమవడంతో చివరకు ఆమె కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితులు షేక్ నవాజ్, షేక్ మునావర్, ఇస్మాయిల్, షారుక్, ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో ‘జీరో ఎఫ్ఐఆర్’ (Zero FIR) నమోదుచేసిన కూకట్‌పల్లి పోలీసులు.. తదుపరి విచారణ నిమిత్తం కేసును బేగంపేట పోలీసులకు బదిలీ చేశారు.
సంబంధిత వార్తలు

Kollapur | పీజీ విద్యార్థినిపై కాలేజీ ప్రిన్సిపాల్ లైంగిక దాడి.. ప్రైవేట్ పార్ట్ కొరకడంతో నగ్నంగానే..
జులై 8, 2026

Miyapur Murder Case | ప్రియుడి కోసం భర్తను చంపి శవాన్ని మహారాష్ట్రలో పూడ్చిపెట్టిన భార్య.. మియాపూర్ కేసులో సంచలన నిజాలు
జులై 7, 2026

Ponguleti Srinivas Reddy | రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఆఫీసులకు కొత్త కళ.. రూ.360 కోట్లతో సర్కార్ భారీ ప్రణాళిక
జులై 7, 2026
తాజావార్తలు
- ●Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..
- ●Congress | అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..
- ●WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..
- ●woman delivers 4 babies | ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే డెలివరీ.. నలుగురు పిల్లలకు జననం.. కాసేపటికే..
- ●Vemula Prashanth Reddy | ఇప్పటికైనా మొండి పట్టు వీడండి.. కన్నెపల్లి నుంచి నీరు ఎత్తిపోసి రైతులను ఆదుకోండి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- ●ITR | ఐటీఆర్‌లో కొత్త సెక్షన్.. పన్ను చెల్లింపుదారులకు కీలక మార్పు..

Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..

Congress | అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..

WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..

woman delivers 4 babies | ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే డెలివరీ.. నలుగురు పిల్లలకు జననం.. కాసేపటికే..



