త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Wine Shops | వైన్ షాపులు, బార్లు బంద్.. ఎప్పుడంటే? ఎందుకంటే?

Wine Shops | సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో మ‌ద్యం, క‌ల్లు దుకాణాల‌తో పాటు బార్లు, రెస్టారెంట్లు మూత‌ప‌డ‌నున్నాయి. గ‌ణేశ్ నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సైబ‌రాబాద్ పీసీ డాక్ట‌ర్ ఎం ర‌మేశ్ వెల్ల‌డించారు.

S

Hyderabad | Published On Sep 22, 2026, 7.13 pm IST

Wine Shops | వైన్ షాపులు, బార్లు బంద్.. ఎప్పుడంటే? ఎందుకంటే?
Advertisement

Wine Shops | త్రినేత్ర న్యూస్ : సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో మ‌ద్యం, క‌ల్లు దుకాణాల‌తో పాటు బార్లు, రెస్టారెంట్లు మూత‌ప‌డ‌నున్నాయి. గ‌ణేశ్ నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సైబ‌రాబాద్ పీసీ డాక్ట‌ర్ ఎం ర‌మేశ్ వెల్ల‌డించారు. ఈ నెల 25 ఉద‌యం 6 గంట‌ల నుంచి 26 ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం, క‌ల్లు దుకాణాల‌తో పాటు బార్లు, రెస్టారెంట్లు మూసి ఉంటాయ‌ని సీపీ తెలిపారు. ఎవ‌రైనా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement