Traffic Restrictions | గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ.. 12 గంటల వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లు (Gig Workers) భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. శిల్పకళా వేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు ర్యాలీ (Bike Rally) సాగనుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
Traffic Restrictions | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లు (Gig Workers) భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాల్గొననున్నారు. శిల్పకళా వేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు ర్యాలీ (Bike Rally) సాగనుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఆంక్షల సమయంలో భారీ వాహనాల రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ఈ మర్గాల్లో ఆంక్షలు..
సైబర్ టవర్స్ నుంచి హైటెక్స్ మెటల్ చార్మినార్ మీదుగా హెచ్‌ఐసీసీ, నోవాటెల్ వరకు ఆంక్షలు
కొండాపూర్, కొత్తగూడకు వెళ్లే వాహనాలను యశోద-వసంత సిటీ రోడ్ మీదుగా మళ్లింపు
బొటానికల్ గార్డెన్‌కు వెళ్లే వాహనాలను ఐకియా రోటరీ-మీనాక్షి-రోలింగ్ హిల్స్ మీదుగా మళ్లింపు
కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్‌కు వెళ్లే వాహనాలను రాడిసన్-ఏఐజీ-ఐకియా రోటరీ మీదుగా మళ్లింపు
టెక్ మహీంద్రా నుంచి మెటల్ చార్మినార్ వైపు వచ్చే వాహనాలను సీఐఐ జంక్షన్ వద్ద మళ్లింపు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం
- ●Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
- ●Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!
- ●Karthika Brahmotsavam | అరుణాచల క్షేత్రానికి కార్తీక శోభ.. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!

Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్

Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!






