Road Accident | బస్టాప్‌లో నిల్చున్న వారిపైకి దూసుకెళ్లిన బొలెరో.. ఇద్దరు మహిళలు దుర్మరణం
Road Accident | శంషాబాద్‌లో బొలెరో వాహనం బీభత్సం (Road Accident) సృష్టించింది. శంషాబాద్ (Shamshabad) సమీపంలోని శాతంరాయి వద్ద రోడ్డుపక్కన బస్సు కోసం నిల్చున్న వారిపైకి బొలెరో (Bolero) దూసుకెళ్లింది.
Road Accident | త్రినేత్ర.న్యూస్: శంషాబాద్‌లో బొలెరో వాహనం బీభత్సం (Road Accident) సృష్టించింది. శంషాబాద్ (Shamshabad) సమీపంలోని శాతంరాయి వద్ద రోడ్డుపక్కన బస్సు కోసం నిల్చున్న వారిపైకి బొలెరో (Bolero) దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
బెంగళూరు హైవేపై (Bengaluru Highway) మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో.. ముందు వెళ్తున్న వాహనాన్ని వోవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించింది. అయితే ఒక్కసారిగా వాహనం అదుపుతప్పడంతో బస్టాప్‌లో ఉన్న మహిళలపైకి దూసుకొచ్చింది. దీంతో ముగ్గురు మహిళలు దానికింద నలిగిపోయారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఘటనా స్థలంలోనే మరణించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు సజావుగా వెళ్లేందుకు రూట్‌ను క్లియర్ చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి






