Traffic Restrictions | నేడు సన్‌రైజర్స్ చెన్నై.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | ఐపీఎల్‌లో (IPL) భాగంగా ఉప్పల్ స్టేడియంలో (Uppal Stadium) మరో బిగ్‌ఫైట్‌కు రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH vs CSK) తలపడనుంది. శనివారం సాయంత్రం 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్: ఐపీఎల్‌లో (IPL) భాగంగా ఉప్పల్ స్టేడియంలో (Uppal Stadium) మరో బిగ్‌ఫైట్‌కు రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH vs CSK) తలపడనుంది. శనివారం సాయంత్రం 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. నాగోల్ నుంచి హబ్సిగూడ, బోడుప్పల్ నుంచి అంబర్‌పేట్ వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. పాస్‌లు ఉన్నవారి వాహనాలు మాత్రమే స్టేడియంలోపల పార్కింగ్ చేయడానికి అనుమతిస్తారు.
మ్యాచ్ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపనుంది. అదేవిధంగా మెట్రో రైళ్లు రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉండనున్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






