Traffic Restrictions | బీ అలర్ట్.. హైటెక్ సిటీ వద్ద రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు..!
Traffic Restrictions | సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని శిల్పా కళావేదిక( Shilpa Kalavedika )లో మంగళవారం సాయంత్రం రైతు భరోసా( Rythu Bharosa )నిధుల పంపిణీ కార్యక్రమం జరగనుంది.
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని శిల్పా కళావేదిక( Shilpa Kalavedika )లో మంగళవారం సాయంత్రం రైతు భరోసా( Rythu Bharosa )నిధుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ముఖ్య అతిథిగా హాజరై రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో శిల్పా కళావేదికతో పాటు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు. కేబుల్ బ్రిడ్జి, ఐకియా జంక్షన్, ట్రైడెంట్ హోటల్, శిల్పాకళా వేదిక, శిల్పారామం, మెటల్ చార్మినార్ జంక్షన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు చెప్పారు.
ఈ క్రమంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ పోలీసులకు కూడా సహకరించాలని చెప్పారు. అవసరాన్ని బట్టి ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని చెప్పారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం.. సామాజిక న్యాయమే లక్ష్యం: సీఎం రేవంత్రెడ్డి
సెప్టెంబర్ 25, 2026

Junior Civil Courts | తెలంగాణలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు.. ఆమోదం తెలిపిన సర్కారు..
సెప్టెంబర్ 25, 2026

Revanth Reddy | గాంధీ పరివార్ కోసం ప్రాణం కూడా త్యాగం చేస్తా
సెప్టెంబర్ 25, 2026
తాజావార్తలు
- ●Pitru Paksha 2026 | రేపటి నుంచి పితృపక్షాలు.. ఈ 15 రోజులు ఇవి పాటించాలి..
- ●Shruti Haasan | ఒంటిపై టాటూతో శృతి హాసన్ ...అర్థం ఏమిటో తెలుసా?
- ●CM Revanth Reddy | ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం.. సామాజిక న్యాయమే లక్ష్యం: సీఎం రేవంత్రెడ్డి
- ●Anumana pakshi Review | అనుమాన పక్షి రివ్యూ - డీజే టిల్లు డైరెక్టర్ తీసిన కామెడీ మూవీ ఎలా ఉందంటే?
- ●Junior Civil Courts | తెలంగాణలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు.. ఆమోదం తెలిపిన సర్కారు..
- ●Telangana Elections | ప్రీ ఫైనల్ పోల్స్..

Pitru Paksha 2026 | రేపటి నుంచి పితృపక్షాలు.. ఈ 15 రోజులు ఇవి పాటించాలి..

Shruti Haasan | ఒంటిపై టాటూతో శృతి హాసన్ ...అర్థం ఏమిటో తెలుసా?

CM Revanth Reddy | ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం.. సామాజిక న్యాయమే లక్ష్యం: సీఎం రేవంత్రెడ్డి

Anumana pakshi Review | అనుమాన పక్షి రివ్యూ - డీజే టిల్లు డైరెక్టర్ తీసిన కామెడీ మూవీ ఎలా ఉందంటే?



