Hafizpet | మహిళను ఈడ్చుకెళ్లింది రైల్వే పోలీసు కాదు.. హోం గార్డ్
Hafizpet | హైటెక్ సిటీ సమీపంలోని హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ వద్ద జరిగిన దక్షిణ మధ్య రైల్వే వివరణ ఇచ్చింది. మహిళను ఈడ్చుకెళ్లిందని రైల్వే పోలీసు కాదు అని సౌత్ సెంట్రల్ రైల్వే స్పష్టం చేసింది.
Hafizpet | త్రినేత్ర.న్యూస్ : హైటెక్ సిటీ సమీపంలోని హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ వద్ద జరిగిన దక్షిణ మధ్య రైల్వే వివరణ ఇచ్చింది. మహిళను ఈడ్చుకెళ్లిందని రైల్వే పోలీసు కాదు అని సౌత్ సెంట్రల్ రైల్వే స్పష్టం చేసింది. సదరు మహిళపై దాడి చేసింది తెలంగాణ పోలీసు శాఖకు చెందిన హోం గార్డు అని తేల్చింది. సదరు హోంగార్డును తెలంగాణ పోలీసు శాఖ డిప్యూటేషన్ మీద హాఫీజ్‌పేట రైల్వే స్టేషన్ వద్ద విధుల్లో ఉంచినట్లు తెలిపింది. ఈ ఘటనపై విచారణ పూర్తిచేసిన అనంతరం అతడిని తిరిగి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు పంపినట్లు పేర్కొంది. అవసరమైన క్రమశిక్షణ చర్యల కోసం తెలంగాణ పోలీస్ శాఖకు అప్పగించినట్లు స్పష్టం చేసింది.
అయితే ఈ ఘటనకు ముందు మహిళ.. హోంగార్డును దూషించినట్లు సమాచారం. ఆ తర్వాతనే ఆగ్రహంతో హోంగార్డు మహిళపై దాడి చేసి ఈడ్చుకెళ్లినట్లు తెలిసింది. రోడ్డుపై ఈడ్చుకెళ్తున్న భార్యను వదిలేయాలని భర్త ప్రాధేయపడినప్పటికీ.. అతను కనికరం చూపించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా నెటిజన్లు మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

Telangana Police | షూటింగ్లో తెలంగాణ పోలీసుల జోరు.. విజేతలకు డీజీపీ అభినందన
సెప్టెంబర్ 15, 2026

KTR | తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేస్తున్న పోలీసు శాఖ: కేటీఆర్
సెప్టెంబర్ 15, 2026

Telangana DGP | ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చులో పడొద్దు.. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవద్దు
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Horror OTT | ఓటీటీలోకి ట్విస్ట్‌లతో వణికించే తెలుగు హారర్ మూవీ - దుష్టశక్తులున్న గుహలో అడుగుపెడితే!
- ●UPI Payments | కొత్త ఛార్జీల మోత.. రూ.2 వేలు దాటితే యూపీఐ చెల్లింపులు తీసుకోబోమంటున్న పెట్రోల్ బంకులు..!
- ●MLC Deshapathi Srinivas | లండన్ "టాక్ చేనేత బతుకమ్మ" పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
- ●Gemini | ఏఐతో పెను ముప్పు..? వెబ్సైట్లను హ్యాక్ చేసిన గూగుల్ జెమిని..
- ●NIMS | నిమ్స్ రెసిడెంట్ డాక్టర్ల ధర్నా విరమణ
- ●Russia Sanctions Bill | రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. ఇక భారత్‌పై 100% టారిఫ్స్..!

Horror OTT | ఓటీటీలోకి ట్విస్ట్‌లతో వణికించే తెలుగు హారర్ మూవీ - దుష్టశక్తులున్న గుహలో అడుగుపెడితే!

UPI Payments | కొత్త ఛార్జీల మోత.. రూ.2 వేలు దాటితే యూపీఐ చెల్లింపులు తీసుకోబోమంటున్న పెట్రోల్ బంకులు..!

MLC Deshapathi Srinivas | లండన్ "టాక్ చేనేత బతుకమ్మ" పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

Gemini | ఏఐతో పెను ముప్పు..? వెబ్సైట్లను హ్యాక్ చేసిన గూగుల్ జెమిని..



