Snake | తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం.. వీడియో
Snake | తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం సృష్టించింది. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆకస్మాత్తుగా ఓ పాము ప్రత్యక్షమైంది.
Snake | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం సృష్టించింది. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆకస్మాత్తుగా ఓ పాము ప్రత్యక్షమైంది. దీంతో మీడియా సిబ్బంది, అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్రమత్తమై పామును బంధించాడు. అనంతరం పామును అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ పామును బంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
https://x.com/TeluguScribe/status/2034869058664112576
సంబంధిత వార్తలు

Traffic Constable | మైనర్ బాలికను రహస్యంగా పెండ్లి చేసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్
మే 20, 2026

Harish Rao | ప్రజా సమస్యలు ముఖ్యమా? కేరళ ఎన్నికల ప్రచారం ముఖ్యమా..? రేవంత్ సర్కార్‌ను నిలదీసిన హరీశ్‌రావు
మార్చి 31, 2026

Hate Speech Bill | ప్రజాస్వామ్యానికి డెత్ వారెంట్.. శాసనసభలో హేట్ స్పీచ్ బిల్లు
మార్చి 30, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



