త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manne Krishank | మన్నె క్రిశాంక్‌కు షరతులు లేకుండా బెయిల్

Manne Krishank | సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ స‌భ్యుల అవినీతిని ప్ర‌శ్నించిన బీఆర్ఎస్ నేత మ‌న్నె క్రిశాంక్‌ను మంగ‌ళ‌వారం ఉద‌యం గోపాల‌పురం పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే.

S

Hyderabad | Published On Oct 6, 2026, 5.34 pm IST

Manne Krishank | మన్నె క్రిశాంక్‌కు షరతులు లేకుండా బెయిల్
Advertisement

Manne Krishank | త్రినేత్ర న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ స‌భ్యుల అవినీతిని ప్ర‌శ్నించిన బీఆర్ఎస్ నేత మ‌న్నె క్రిశాంక్‌ను మంగ‌ళ‌వారం ఉద‌యం గోపాల‌పురం పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం సికింద్రాబాద్ 10వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు మన్నె క్రిశాంక్‌ను పోలీసులు హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం మన్నె క్రిశాంక్‌కు ఎలాంటి షరతులు లేకుండా బెయిల్ మంజూరు చేసింది.

Advertisement
Advertisement