Hyderabad Zoo | హైదరాబాద్ జూపార్కులో అరుదైన ‘కోడి’..! జీవితకాలం 20 ఏళ్లు..!!
Hyderabad Zoo | మీరు ఎప్పుడైనా హైదరాబాద్ జూ పార్కు( Hyderabad Zoo Park )కు వెళ్లారా..? ఒక వెళ్లినా కూడా అక్కడ కేవలం సింహాలు, పులులను మాత్రమే చూసి ఉంటారు. కానీ ఈ అరుదైన కోడిని మాత్రం చూసి ఉండరు. అదేనండి ఎర్ర రంగు అడవి కోడి( Red Jungle Fowl ). మరి ఈసారి నెహ్రూ జూపార్కు( Nehru Zoo Park )కు వెళ్తే ఈ ఎర్ర రంగు అడవి కోడిపై ఓ లుక్కేయండి సుమా..!
Hyderabad Zoo | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నెహ్రూ జూ పార్కు( Hyderabad Zoo ) అందరికీ సుపరిచితమే. అయితే జూపార్కు( Zoo Park )కు వెళ్లామంటే అక్కడున్న సింహాలు, పులులతో పాటు జింకలు, ఏనుగులు, ఖడ్గమృగాలతో పాటు సరీసృపాలను చూసేందుకు జంతు ప్రేమికులు, పిల్లలు అమితాసక్తి చూపిస్తుంటారు. సింహాల గర్జనకు, పులుల గాండ్రిపులను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రూర మృగాలే కాదు.. మనసుకు హాయినిచ్చే పక్షులు కూడా జూపార్కులో దర్శనమిస్తాయి.
నెమళ్లు పురివిప్ప నాట్యమాడుతుంటే మనసుకు ఎంతో హాయినిస్తుంది. తెల్ల నెమళ్లు అయితే భలే చూడముచ్చటగా ఉంటాయి. ఈ నెమళ్ల పక్కనే అరుదైన కోళ్లు కూడా దర్శనమిస్తాయి. మనం ఊర్లల్లో కోళ్లతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ కోళ్లు ఉన్నాయి. అలాంటి అరుదైన కోడి ఒకటి.. ఎర్ర రంగు అడవి కోడి( Red Jungle Fowl ). ఈ కోడి ఎత్తులో కొంచెం పొట్టిగా ఉండి, పొడవులో మాత్రం కొంచెం పొడవుగా ఉంది. జంతు ప్రేమికులతో పాటు జూ సందర్శకులను ఈ కోళ్లు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
ఎర్ర రంగు అడవి కోడి ప్రత్యేకతలు ఇవే..
- ఎర్ర రంగు అడవి కోడి నివసించే ప్రదేశాలు - భారత ఉపఖండం
- ఆహారం - ధాన్యాలు, ఆకులు, అకశేరుకాలు
- జీవితకాలం - 18 నుంచి 20 ఏళ్లు
- శాస్త్రీయనామం - గాలస్ గాలస్
తాజావార్తలు
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత






