Power Cut | నేడు హైదరాబాద్‌లో కరెంటు కోతలు.. ఏయే ప్రాంతాల్లో అంటే?
Power Cut | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా (Power Cut) నిలిచిపోనుంది. నిర్వహణలో భాగంగా కరెంటు వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను నరకడంతోపాటు పలు కారణాలతో ఆజామాబాద్ డివిజన్, హైదరాబాద్ సిటీ-2, బంజారాహిల్స్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగనుంది.
Power Cut | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా (Power Cut) నిలిచిపోనుంది. నిర్వహణలో భాగంగా కరెంటు వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను నరకడంతోపాటు పలు కారణాలతో ఆజామాబాద్ డివిజన్, హైదరాబాద్ సిటీ-2, బంజారాహిల్స్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు.
ఆజామాబాద్ డివిజన్ (Azamabad Division), హైదరాబాద్ సిటీ-2 పరిధిలోని సీఈ కాలనీ, ఏటీఐ క్యాంపస్ రోడ్, కూచిపూడి, ఆర్‌కే మఠ్ 11కేవీ విద్యుత్ ఫీడర్ల పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంటు కోత విధించనున్నారు.
బతుకమ్మకుంట, బాగ్‌అంబర్‌పేట, తిలక్ నగర్ రోడ్, వివేక్‌నగర్, గాంధీనగర్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని త్వరగా పనులు పూర్తయితే నిర్ణీత సమయం కంటే ముందే విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
అదేవిధంగా బంజారాహిల్స్ (Banjara Hills) ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు వెల్లడించారు. 11కేవీ అమర్ సొసైటీ, టీవీ-5 ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, 11కేవీ దివ్య డైమండ్, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్.22, ఓబుల్‌రెడ్డి స్కూల్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు సరఫరాలో అంతరాయం ఉంటుందని చెప్పారు.
సంబంధిత వార్తలు

MLC Sravan Dasoju | మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
మే 20, 2026

Power Cut | సబ్‌స్టేషన్‌లో సాంకేతిక సమస్య.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆరు గంటలుగా కరెంట్ కట్
మే 13, 2026

RV Karnan | కేబీఆర్ ఫ్లైఓవర్ పనుల్లో మరింత వేగం పెంచండి : కమిషనర్ ఆర్వీ కర్ణన్
మార్చి 30, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



