Ragging | ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. ఫైనల్ ఇయర్ విద్యార్థులు సస్పెండ్
Ragging | హైదరాబాద్‌లోని కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో (Osmania Medical College) ర్యాగింగ్ (Ragging) కలకలం సృష్టించింది. దీంతో పలువురు విద్యార్థులపై వేటు పడింది.
Ragging | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో (Osmania Medical College) ర్యాగింగ్ (Ragging) కలకలం సృష్టించింది. దీంతో పలువురు విద్యార్థులపై వేటు పడింది. బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేశారని ఫైనల్ ఇయర్ విద్యార్థులపై కేసు నమోదయింది.
ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేసిన ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సంజీవ్ సింగ్ యాదవ్.. 12 మందిపై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Sri Chaitanya School | కర్రలతో కొట్టి.. బూట్లతో తొక్కారు.. దమ్మాయిగూడ శ్రీచైతన్య సూల్లో పదో తరగతి విద్యార్థిపై సహచరుల దాడి..
ఆగస్టు 10, 2026

Kaloji Health University | విద్యార్థులకు అలర్ట్.. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ
ఆగస్టు 4, 2026

TG NEET UG Ranks | KNRUHS నీట్ యూజీ 2026 స్టేట్ ర్యాంక్ జాబితా విడుదల.. టాపర్‌గా సహ్యు
ఆగస్టు 1, 2026
తాజావార్తలు
- ●Samantha | తమిళ ఓటీటీ షో - హోస్ట్‌గా సమంత - బిగ్‌బాస్‌తో పోటీకి రెడీ
- ●Ram Mandir Theft | అయోధ్య విరాళాల చోరీ.. ప్రధాని నివాసానికి సాధువుల భారీ మార్చ్.. అడ్డుకున్న పోలీసులు
- ●Parliament deadlock | విద్యార్థుల నిరసనలపై అమిత్ షా ప్రకటన చేస్తారు : ప్రభుత్వం
- ●Reliance Jio | జియో బంపర్ ఆఫర్.. కొత్త ప్లాన్‌లో ఏడాదిపాటు అన్ని ఓటీటీలు ఫ్రీ..
- ●Mahesh Kumar Goud | సర్వాయి పాపన్నను యువత చదవాలి.. ఆయన నాయకత్వ స్ఫూర్తిని ఆచరించాలి
- ●Manne Krishank | లక్ష విలువ కూడా లేని కొండల్‌రెడ్డి కంపెనీకి.. వందల కోట్ల భూమిని 7 కోట్లకే కట్టబెట్టిండు

Samantha | తమిళ ఓటీటీ షో - హోస్ట్‌గా సమంత - బిగ్‌బాస్‌తో పోటీకి రెడీ

Ram Mandir Theft | అయోధ్య విరాళాల చోరీ.. ప్రధాని నివాసానికి సాధువుల భారీ మార్చ్.. అడ్డుకున్న పోలీసులు

Parliament deadlock | విద్యార్థుల నిరసనలపై అమిత్ షా ప్రకటన చేస్తారు : ప్రభుత్వం

Reliance Jio | జియో బంపర్ ఆఫర్.. కొత్త ప్లాన్‌లో ఏడాదిపాటు అన్ని ఓటీటీలు ఫ్రీ..



