త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACP Suspend | అవినీతి ఆరోప‌ణలు.. డ్యూటీలో చేర‌గానే ఏసీపీపై వేటు

ACP Suspend | ప‌లు అవినీతి, అక్ర‌మ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఎల్బీన‌గ‌ర్ ఏసీపీ కృష్ణ‌య్య‌పై ఉన్న‌తాధికారులు వేటు వేశారు.

S

Telangana | Published On Oct 5, 2026, 7.12 pm IST

ACP Suspend | అవినీతి ఆరోప‌ణలు.. డ్యూటీలో చేర‌గానే ఏసీపీపై వేటు
Advertisement

ACP Suspend | త్రినేత్ర న్యూస్: ప‌లు అవినీతి, అక్ర‌మ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఎల్బీన‌గ‌ర్ ఏసీపీ కృష్ణ‌య్య‌పై ఉన్న‌తాధికారులు వేటు వేశారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో కొన్ని రోజుల క్రిత‌మే ఆయ‌న‌పై వేటు వేయాల్సి ఉండ‌గా అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేర‌డంతో స‌స్పెన్ష‌న్ ప్ర‌క్రియ ముందుకు సాగ‌లేదు.

సస్పెండ్ చేసే టైంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియ‌డంతో అధికారులు వేచి ఉన్నారు. తాజాగా ఆయ‌న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి డ్యూటీలో చేరిన వెంటనే సోమ‌వారం కృష్ణయ్యను స‌స్పెండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే అవినీతి ఆరోప‌ణ‌లు ఏంట‌నే వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement