GHMC | జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాలకు నూతన డిప్యూటీ కమిషనర్‌ల నియామకం
GHMC | జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని సర్కిల్ కార్యాలయాల (Circle Office)కు నూతన డిప్యూటీ కమిషనర్ (Deputy Commissioner)లు నియమితులయ్యారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్‌లను నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ (Commissioner) ఆర్‌వీ కర్ణన్ (RV Karnan) ఉత్తర్వులు జారీ చేశారు.
GHMC | జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని సర్కిల్ కార్యాలయాల (Circle Office)కు నూతన డిప్యూటీ కమిషనర్ (Deputy Commissioner)లు నియమితులయ్యారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్‌లను నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ (Commissioner) ఆర్‌వీ కర్ణన్ (RV Karnan) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.
నూతన డిప్యూటీ కమిషనర్ల వివరాలు :
గోల్కొండ - డి. జగన్
ఉప్పల్ - జి. రాజు
హయత్‌నగర్ - బి. వంశీకృష్ణ
ఎల్‌బీ నగర్ - కె. మల్లికార్జున్ రావు
సరూర్‌నగర్ - బోనగిరి శ్రీనివాస్
మలక్‌పేట్ - ఎంకేఐ అలీ
సంతోష్‌నగర్ - మంగతాయారు
చాంద్రాయణగుట్ట - వి. సురేందర్
చార్మినార్ - ఎల్. సరిత
ఫలక్‌నుమ - సి. అరుణకుమారి చరణ్
రాజేంద్రనగర్ - బి. సురేందర్‌రెడ్డి
మెహదీపట్నం - టి. దశరథ్
కార్వాన్ - అహ్మద్ షఫియుల్లా
గోషామహల్ - జి. ఉమాప్రకాశ్
ముషీరాబాద్ - పి. రామాంజనేయులు రెడ్డి
అంబర్‌పేట్ - ఎ. మారుతీ దివాకర్
ఖైరతాబాద్ - బి. శ్రీనివాసులు
శేరిలింగంపల్లి - వి. ప్రశాంతి
మియాపూర్ - డి. శశిరేఖ
పటాన్‌చెరు - ఎ. సురేశ్
మూసాపేట్ - సేవ ఇస్లావత్
కూకట్‌పల్లి - బి. గంగాధర్
జీడిమెట్ల - వి. నరసింహ
గాజులరామారం - ఎల్‌పీ మల్లయ్య
మల్కాజ్‌గిరి - జకియా సుల్తానా
మెట్టుగూడ - జి. ఆంజనేయులు
బోయిన్‌పల్లి - ఢాకునాయక్
అత్తాపూర్ - వి. సమ్మయ్య
కవాడిగూడ - వి. శ్రీనివాస్‌రెడ్డి
మాదాపూర్ - ఎన్. బాలకృష్ణ
శంషాబాద్ - బి. సుమన్‌రావు
జల్‌పల్లి - బి. వెంకట్‌రామ్
బోడుప్పల్ - ఎ. శైలజ
నార్సింగి - టి. కృష్ణమోహన్‌రెడ్డి
దుండిగల్ - ఎన్. వెంకటేశ్వరనాయక్
నిజాంపేట్ - ఎండీ సాబెర్ అలీ
కొంపల్లి - ఎన్. కృష్ణారెడ్డి
నాగోల్ - ఎస్. రవీందర్‌రెడ్డి
ఘట్‌కేసర్ - ఎ. వాణి
జంగమ్మెట్ - ఎ. నాగమణి
బడంగ్‌పేట్ - టీఎస్‌వీఎన్ త్రిల్లేశ్వర్‌రావు
నాచారం - ఎస్. నిత్యానంద్
ఆదిభట్ల - బి. సత్యనారాయణ రెడ్డి
కీసర - ఎన్. వసంత
మూసారాంబాగ్ - ఎస్. భాస్కర్ రెడ్డి
తార్నాక - ఎంఎన్ఆర్ జ్యోతి
బహదూర్‌పుర - శరత్ చంద్ర
జూబ్లీహిల్స్ - ఎన్. శంకర్
మేడ్చల్ - ఎన్. సుధాంశ్
మౌలాలి - బి. గోపాల్‌రావు
ఆల్విన్ కాలనీ - ఇ. చాముండీశ్వరి
కాప్రా - కె. శ్రీహరి
అమీర్‌పేట్ - ఎ. సుజాత
బోరబండ - ఎన్ వాణిశ్రీ
అమీన్‌పూర్ - ప్రదీప్ కుమార్
చింతల్ - డి. లావణ్య
మాసబ్‌ట్యాంక్ - ఎం. శోభా శంకర్
యూసుఫ్‌గూడ - డి. శంకర్‌సింగ్
అల్వాల్ - తిప్పర్తి యాదయ్య
యాకుత్‌పుర - సుభాష్‌రావు
రెవెన్యూ జాయింట్ కమిషనర్‌గా జి. రజినికాంత్ రెడ్డి
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






