త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hayat Nagar | హయత్‌నగర్‌లో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ఆదేశం

Hayat Nagar | హయత్‌నగర్ (Hayat Nagar) లో విజయవాడ హైవే (NH65)పై ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి (Foot Over Bridge) నిర్మించాలని స్థానికులు ఆందోళన నేప‌థ్యంలో స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) లెక్చరర్స్‌ కాలనీ వద్ద ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామన్నారు.

A

Hyderabad | Published On Dec 23, 2025, 3.39 pm IST

Hayat Nagar | హయత్‌నగర్‌లో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ఆదేశం

కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Advertisement

Hayat Nagar | త్రినేత్ర.న్యూస్‌: నగరంలోని హయత్‌నగర్ (Hayat Nagar) లో విజయవాడ హైవే (NH65)పై ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి (Foot Over Bridge) నిర్మించాలని స్థానికులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) స్పందించారు. లెక్చరర్స్‌ కాలనీ వద్ద ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామన్నారు. మూడు నెలల్లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కొన్ని అభ్యంతరాల వల్ల పనులు ఆలస్యమయ్యాయని చెప్పారు. స్థ‌ల య‌జ‌మానుల మొండిత‌నం, కోర్టు స్టే కార‌ణంగా రోడ్డు విస్త‌ర‌ణ ఆల‌స్య‌మ‌వుతోంద‌ని వివ‌రించారు. ప్ర‌జ‌ల ప్రాణాలు పోతుంటే ఊరుకోబోమ‌ని, బందోబ‌స్తు మ‌ధ్య ప‌నులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement