Komatireddy Venkat Reddy | మంత్రి కోమటిరెడ్డి వైద్య ఖర్చులు 18.76 లక్షలు..
Komatireddy Venkat Reddy | రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 18.76 లక్షలు అపోలో ఆస్పత్రికి చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Komatireddy Venkat Reddy | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 18.76 లక్షలు అపోలో ఆస్పత్రికి చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి 17వ తేదీ వరకు, తిరిగి అక్టోబర్ 21 నుంచి 26 వరకు చికిత్స తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డికి 4 వెస్సెల్ సెరిబ్రల్ యాంజియోగ్రఫీ , కరోనరీ యాంజియోగ్రామ్ నిర్వహించారు. దాంతో పాటు డ్యూరల్ AVF ఎంబోలైజేషన్ చికిత్సకు సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపారు. అపోలో ఆసుపత్రికి నేరుగా నగదు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.

తాజావార్తలు
- ●Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..
- ●DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..
- ●Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!
- ●M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
- ●Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు

Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..

DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..

Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!

M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..





