Mimicry Artist Satyanarayana | ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సత్యనారాయణ మృతి
Mimicry Artist Satyanarayana | ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సత్యనారాయణ( Mimicry Artist Satyanarayana ) (40) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బతుకమ్మ( Bathukamma ) వేడుకల్లో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఔటర్ రింగ్ రోడ్డు( ORR )పై ఆయన కారు ప్రమాదానికి గురైంది.
Mimicry Artist Satyanarayana | త్రినేత్ర న్యూస్ : ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సత్యనారాయణ( Mimicry Artist Satyanarayana ) (40) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బతుకమ్మ( Bathukamma ) వేడుకల్లో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఔటర్ రింగ్ రోడ్డు( ORR )పై ఆయన కారు ప్రమాదానికి గురైంది. హకీంపేట్ నుంచి హయత్‌నగర్ వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో సత్యనారాయణ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో సత్యనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
గత 15 ఏళ్లుగా మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. సత్యనారాయణ మృతితో కళారంగంలో విషాదం నెలకొంది. సత్యనారాయణ మృతిపై తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల వేణుతో పాటు కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bathukamma | తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా.. దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు
అక్టోబర్ 12, 2026

Jupally Krishna Rao | ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించాలి
అక్టోబర్ 11, 2026

Road Accident | భర్త కళ్లెదుటే.. రోడ్డు ప్రమాదంలో నవ వధువు దుర్మరణం
అక్టోబర్ 11, 2026
తాజావార్తలు
- ●TGRPDCL | తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు
- ●Navaratri Brahmotsavam | శతాబ్దాల సంప్రదాయం.. శ్రీనివాసుడికి నిత్యకల్యాణ వేడుక
- ●Harish Rao | రైతు డిస్కమ్ పేరుతో ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..!
- ●Suicide | నానక్‌రాంగూడలో విషాదం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
- ●Uppal Stadium | 14న ఉప్పల్ స్టేడియంల్ క్రికెట్ మ్యాచ్.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
- ●Governors | ఆరు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం..

TGRPDCL | తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు

Navaratri Brahmotsavam | శతాబ్దాల సంప్రదాయం.. శ్రీనివాసుడికి నిత్యకల్యాణ వేడుక

Harish Rao | రైతు డిస్కమ్ పేరుతో ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..!

Suicide | నానక్‌రాంగూడలో విషాదం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య



