Death of KCR’s Attendant | రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. బీఆర్ఎస్ అధినేత సంతాపం
Death of KCR's Attendant | రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం (R0ad Accident)లో ఎర్రవల్లిలో పని చేస్తున్న కేసీఆర్ అటెండర్ (KCR Attendar) మణికుమార్ (Manikumar) మృతి చెందారు.
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, హిమాన్షు
- కుటుంబానికి అండగా ఉంటామని హామీ
Death of KCR's Attendant | త్రినేత్ర న్యూస్: రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం (R0ad Accident)లో ఎర్రవల్లిలో పని చేస్తున్న కేసీఆర్ అటెండర్ (KCR Attendar) మణికుమార్ (Manikumar) మృతి చెందారు. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమ కుటుంబంలో ఒకడిగా కలిసిపోయారని, ఆయన అకాల మరణం మమ్మల్ని ఎంతగానో కలచివేసిందని శోభమ్మ, శైలిమ, హిమాన్షు ఆవేదన వ్యక్తం చేశారు.
అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించాలని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ముస్తాబాద్ మాజీ జడ్పీటీసీ శరత్ రావుకు కేసీఆర్ సూచించారు. మణికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ మహేష్ గితే ఆస్పత్రిని సందర్శించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Web Series | పాకిస్థాన్ వెబ్‌సిరీస్‌ను బ్యాన్ చేయాలి - మోదీకి లేఖ రాసిన సినీ వర్కర్స్ అసోసియేషన్
- ●BRTU Felicitation Telangana Bhavan | కొత్త లేబర్ కోడ్ల తర్వాత తొలి ఎన్నిక.. 51% ఓట్లతో చరిత్ర
- ●Inherited Property | వారసత్వ ఆస్తి విక్రయంపై ఎల్టీసీజీ పన్ను.. ఉమ్మడి యజమానులకు ఎలా వర్తిస్తుంది?
- ●Priyanka Gandhi | వేధింపులు.. అందుకే ఆ పిల్లాడి చెంప చెళ్లుమనిపించా : ప్రియాంక గాంధీ
- ●RS Praveen Kumar | బాంబు మెయిల్ ఎలా లీకైంది? అంతర్గతంగా వెరిఫై చేయకుండా బయటకెలా వచ్చింది?
- ●Seethakka Clarification on Kavitha | కవితను ఉద్దేశించి ఆ మాట అనలేదు.. పొరపాటున దొర్లింది

Web Series | పాకిస్థాన్ వెబ్‌సిరీస్‌ను బ్యాన్ చేయాలి - మోదీకి లేఖ రాసిన సినీ వర్కర్స్ అసోసియేషన్

BRTU Felicitation Telangana Bhavan | కొత్త లేబర్ కోడ్ల తర్వాత తొలి ఎన్నిక.. 51% ఓట్లతో చరిత్ర

Inherited Property | వారసత్వ ఆస్తి విక్రయంపై ఎల్టీసీజీ పన్ను.. ఉమ్మడి యజమానులకు ఎలా వర్తిస్తుంది?

Priyanka Gandhi | వేధింపులు.. అందుకే ఆ పిల్లాడి చెంప చెళ్లుమనిపించా : ప్రియాంక గాంధీ





