Naa Anveshana | ఈకతో సమానం.. ఇన్‌స్టా అకౌంట్ ఉంటే ఏంటీ? పోతే ఏంటి?: యూట్యూబర్ అన్వేశ్
Naa Anveshana | ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తొలగించడంపై ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ (Naa Anveshana) అన్వేశ్ హాట్ కామెంట్స్ చేశారు. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఏంటీ? పోతే ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అది ఈకతో సమానం అంటూ వ్యాఖ్యానించాడు.
Naa Anveshana | త్రినేత్ర.న్యూస్: ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తొలగించడంపై ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ (Naa Anveshana) అన్వేశ్ హాట్ కామెంట్స్ చేశారు. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఏంటీ? పోతే ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అది ఈకతో సమానం అంటూ వ్యాఖ్యానించాడు. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పోతే బాధపడతా అనుకున్నారా బత్తాయిలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సందించాడు. రెండు ఇన్‌స్టాగ్రామ్‌లు నా రెండు చేతులు, రెండు యూట్యూబ్ చానల్లు నా రెండు కాళ్లు, నా ఫేస్‌బుక్ నా శరీరం భాగం.. ఈ ఐదు భాగాలని నడిపించేది నా తెలివైన బుర్ర. అది ఉంది కాబట్టే ఎంతో మందికి నిద్రలేకుండా చేస్తున్నానని తెలిపాడు.
ఒక చెయ్యి లాంటి నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ పోయిన మరొక చెయ్యి లాంటి ఇంస్టాగ్రామ్ ఉందన్నాడు. మరో ఇన్‌స్టా అకౌంట్ తీసేసినా మిగిలిన భాగాలైన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌తో ముందుకు పోతానని చెప్పాడు. చివరికి నా తలతో అయినా మాట్లాడి ముందుకు పోతానంటూ తనను టార్గెట్ చేసే వాళ్లకు కౌంటర్ ఇచ్చాడు. `నేను దొరికితే నేరుగా నా తల నరికేయాలి. నేను ఎవరిని దేకను, ఎలాంటి మోసాలు చేయలేదు.. నాకు ఫాలోవర్స్ ఉంటే ఏంటి.. పోతే ఏంటి.. నిద్ర పట్టనివ్వను, ఎవరిని వదలను` ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయినా నా ఈకతో సమానం.. యూట్యూబ్ అకౌంట్ నుంచి నెలకు రూ.8 లక్షలు వస్తాయంటూ అన్వేశ్ ఓ వీడియో విడుదల చేశాడు.
కాగా, హిందూ దేవుళ్లపై అసభ్యకర వీడియోలు, అమ్మాయిల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో.. యూట్యూబర్ అన్వేశ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా సంస్థ తొలగించింది. ఇన్‌స్టాలో అతనికి 13 లక్షల మంది ఫాలోఫర్స్ ఉన్న విషయం తెలిసిందే.
[video width="436" height="640" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/02/WhatsApp-Video-2026-02-20-at-10.55.26-AM.mp4"][/video]
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






