JNTU | హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి.. జేఎన్‌టీయూలో విద్యార్థి ఆత్మహత్య
JNTU | హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఉన్న జేఎన్‌టీయూ (JNTU)లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డారు. ఖమ్మం పట్టణానికి చెందిన రాజు విక్రమ్ బాబు (19) అనే విద్యార్థి వర్సిటీ హాస్టల్ ఉంటూ మెకానికల్ ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ (Mechanical Engineering) చదువుతున్నారు.
JNTU | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఉన్న జేఎన్‌టీయూ (JNTU)లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డారు. ఖమ్మం పట్టణానికి చెందిన రాజు విక్రమ్ బాబు (19) అనే విద్యార్థి వర్సిటీ హాస్టల్ ఉంటూ మెకానికల్ ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ (Mechanical Engineering) చదువుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత విక్రమ్ వర్సిటీలోని హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.
గమనించిన తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది అతడిని కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యుతు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. సెమిస్టర్‌లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- ●PM Modi | భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ దేశాలతో సంబంధాలే అత్యంత కీలకం : ప్రధాని మోదీ
- ●Chiranjeevi | ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లపై కఠిన చర్యలు తీసుకోండి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోరిన చిరంజీవి
- ●Massive Fire | వాణిజ్య భవనంలో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
- ●Girls Hostel | నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం..
- ●Varsha Turkar | స్నేహితుడితో కలసి బయటకు వెళ్లింది.. అటవీ ప్రాంతంలో శవమై కనిపించింది..
- ●Jatayu | సీతమ్మను ఎత్తుకెళ్తుండగా.. రావణుడితో పోరాడి జటాయువు ప్రాణాలు విడిచింది ఇక్కడే..!

PM Modi | భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ దేశాలతో సంబంధాలే అత్యంత కీలకం : ప్రధాని మోదీ

Chiranjeevi | ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లపై కఠిన చర్యలు తీసుకోండి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోరిన చిరంజీవి

Massive Fire | వాణిజ్య భవనంలో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

Girls Hostel | నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం..






