Chiranjeevi | ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లపై కఠిన చర్యలు తీసుకోండి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోరిన చిరంజీవి
Chiranjeevi | ఏఐ దుర్వినియోగం, డీప్ ఫేక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి (Kishan Reddy వినతి పత్రం సమర్పించారు.
Chiranjeevi | త్రినేత్ర న్యూస్: ఏఐ దుర్వినియోగం, డీప్ ఫేక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి (Kishan Reddy వినతి పత్రం సమర్పించారు. ఏఐ (AI) దుర్వినియోగం, డీప్‌ఫేక్ (Deepfakes) వీడియోలు, డిజిటల్ ఇంపర్సనేషన్ (Digital Impersonation) వంటి సమస్యల నుంచి కళాకారులు, సామాన్య పౌరులకు రక్షణ కల్పించాలని పేర్కొన్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో (Amit Shah) జరిగిన తన సమావేశం, ఆయన సూచనల మేరకు.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు ఉద్దేశించిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందజేసినట్లు తెలిపారు. ఈ అంశాలను సంబంధిత మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి, సమన్వయం చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ప్రతి పౌరుడి భద్రతతో పాటు కళాకారుల గౌరవం, గుర్తింపు, సృజనాత్మక హక్కులను కాపాడటం అందరి ఉమ్మడి బాధ్యత అని చెప్పారు. సాంకేతికత సృజనాత్మకతను పెంపొందించాలే తప్ప, ఆత్మగౌరవాన్ని నాశనం చేయకూడదు అని అభిప్రాయపడ్డారు.
Following my recent meeting with Hon’ble Union Home Minister Shri @AmitShah ji and as advised by him, I have submitted a memorandum to Union Minister Shri @kishanreddybjp garu, addressed to the Union Home Ministry and the Ministry of Information & Broadcasting, seeking stronger safeguards against AI misuse, deepfakes and digital impersonation.
Grateful to Shri Kishan Reddy garu for his assurance to coordinate with the concerned ministries and take these concerns forward.
Protecting the dignity, identity and creative rights of artists, alongside the safety of every citizen, is a shared responsibility.
Technology should enhance creativity, not destroy dignity.
#UniteAgainstDigitalAbuse— Chiranjeevi Konidela (@KChiruTweets) November 16, 2026
సంబంధిత వార్తలు

Teja Sajja | గ్రాండ్‌గా హీరో తేజా సజ్జా ఎంగేజ్మెంట్ – పెళ్లి ఎప్పుడంటే?
నవంబర్ 16, 2026

Bharat Summit Hyderabad Controversy | హైదరాబాద్ ‘భారత్ సమ్మిట్’లో ఇటలీ నేత ‘ఓట్ చోర్’ నినాదం.. దేశద్రోహమంటూ బీజేపీ ఫైర్
నవంబర్ 15, 2026

CM Revanth Reddy | మీకు కడుపులో విషం ఉండొచ్చు.. కళ్లల్లో కోపం ఉండొచ్చు
నవంబర్ 13, 2026
తాజావార్తలు
- ●Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి కార్తికోత్సవాలు
- ●Heavy Rain | 20న తెలంగాణలో అతి భారీ వర్షం..! జర జాగ్రత్త..!!
- ●Horoscope | నవంబర్ 17 రాశిఫలాలు.. ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయం తథ్యం..!
- ●Telangana Employees JAC | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ భేటీ: ఓపీఎస్ పునరుద్ధరణ, 2వ పీఆర్సీ అమలు సహా 41 ప్రధాన డిమాండ్లు ఇవే!
- ●Couple Photos in Divorce Case | వైష్ణోదేవి, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన వేధింపులు లేనట్టా?
- ●Revanth Reddy Siddipet Visit | ఆ హామీలు నెరవేర్చి రండి.. నేనే బొకే ఇచ్చి స్వాగతం పలుకుతా!

Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి కార్తికోత్సవాలు

Heavy Rain | 20న తెలంగాణలో అతి భారీ వర్షం..! జర జాగ్రత్త..!!

Horoscope | నవంబర్ 17 రాశిఫలాలు.. ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయం తథ్యం..!

Telangana Employees JAC | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ భేటీ: ఓపీఎస్ పునరుద్ధరణ, 2వ పీఆర్సీ అమలు సహా 41 ప్రధాన డిమాండ్లు ఇవే!



