Shamshabad Airport | శంషాబాద్‌లో ల్యాండ్ అవుతున్న విమానానికి లేజర్ లైట్స్.. పైలట్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం
Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) ఆదివారం అర్ధరాత్రి లేజర్ లైట్లు (Laser Light) కలకలం సృష్టించాయి. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) నుంచి హైదరాబాద్ చేరుకున్న లుఫ్తాన్సా విమానం (Lufthansa Flight) శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు సిద్ధమైంది.
Shamshabad Airport | త్రినేత్ర.న్యూస్: శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) ఆదివారం అర్ధరాత్రి లేజర్ లైట్లు (Laser Light) కలకలం సృష్టించాయి. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) నుంచి హైదరాబాద్ చేరుకున్న లుఫ్తాన్సా విమానం (Lufthansa Flight) శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు సిద్ధమైంది. అదే సమయంలో లేజర్ లైట్లు (Laser Scare) విమానానికి తాకాయి. అయితే పైలట్ అప్రమత్తమవడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీనిని తీవ్రవంగా పరిగణించిన పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. లేజర్ లైట్లు ఏ ప్రాంతం నుంచి ప్రసరించాయనే అంశంపై సీసీటీవీ ఫుటేజీతోపాటు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Hyderabad Airport | విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి చార్జీలు తగ్గింపు..
ఆగస్టు 28, 2026

Revanth Reddy | 20 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం.. సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం
జులై 30, 2026

Bomb Threat | టేకాఫ్ అయ్యే విమానంలో బాంబు ఉంది.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు మెయిల్
జులై 23, 2026
తాజావార్తలు
- ●Allu Arjun | దళపతి విజయ్ రూటులో బన్నీ - రాకా కోసం ఐకాన్ స్టార్ ప్రయోగం
- ●Mahatma Jyotiba Phule Overseas Vidya Nidhi | విదేశాల్లో చదవాలని కలలు కంటున్న బీసీ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
- ●PM Modi | స్కూల్ పిల్లలతో ప్రధాని మోదీ రాఖీ సెలబ్రేషన్స్
- ●Ola Electric | చవక ధరలకే ఓలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 301 కిలోమీటర్ల రేంజ్..
- ●Dasoju Sravan vs Revanth Reddy | అప్పు పుట్టనిదే పూట గడవని దయనీయ స్థితిలో తెలంగాణ
- ●Minister Vivek | మియోషి మేయర్‌తో మంత్రి వివేక్ భేటీ

Allu Arjun | దళపతి విజయ్ రూటులో బన్నీ - రాకా కోసం ఐకాన్ స్టార్ ప్రయోగం

Mahatma Jyotiba Phule Overseas Vidya Nidhi | విదేశాల్లో చదవాలని కలలు కంటున్న బీసీ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

PM Modi | స్కూల్ పిల్లలతో ప్రధాని మోదీ రాఖీ సెలబ్రేషన్స్

Ola Electric | చవక ధరలకే ఓలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 301 కిలోమీటర్ల రేంజ్..



