Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్పోర్టులో కలకలం
Bomb Threat | హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Shamshabad Airport) మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఎయిర్పోర్టులో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ఒక విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది.
Bomb Threat | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Shamshabad Airport) మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఎయిర్పోర్టులో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ఒక విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్టు అధికారులు, సీఐఎస్ఎఫ్ బలగాలు.. విమానంలో నుంచి ప్రయాణికులను దించివేశారు. ఆ విమానాన్ని ఐసోలేషన్ బే (Isolation Bay) ప్రాంతానికి తరలించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ప్రయాణికుల లగేజీని కూడా పరిశీలిస్తున్నారు.
కాగా, బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఎవరున్నారనే అంశాలపై సైబర్ క్రైమ్తోపాటు స్థానిక పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Bhagyashri Borse | అల్ట్రా మోడ్రన్ లుక్లో భాగ్యశ్రీ బోర్సే
అక్టోబర్ 12, 2026

IndiGo Flight Emergency Landing Hyderabad | విమానంలో పేలిన పవర్ బ్యాంక్.. హైదరాబాద్లో ఇండిగో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్
అక్టోబర్ 11, 2026

Kolkata Airport | కోల్కతా ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్..
అక్టోబర్ 8, 2026
తాజావార్తలు
- ●LK Advani | ఛాతీలో ఇన్ఫెక్షన్.. దవాఖానలో చేరిన ఎల్కే అద్వానీ
- ●CWC Recruitment | సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
- ●Horoscope | అక్టోబర్ 17 రాశిఫలాలు.. మీ విమర్శనాత్మక వైఖరితో ఇబ్బందులు తప్పవు!
- ●MEA | అక్టోబర్ 20న ముంబయిలో జైశంకర్–రూబియో భేటీ!
- ●TGSRTC | భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త.. అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక బస్సులు!
- ●Mahesh Kumar Goud | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వండి.. సీపీఎం నేతలను కోరిన పీసీసీ చీఫ్

LK Advani | ఛాతీలో ఇన్ఫెక్షన్.. దవాఖానలో చేరిన ఎల్కే అద్వానీ

CWC Recruitment | సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

Horoscope | అక్టోబర్ 17 రాశిఫలాలు.. మీ విమర్శనాత్మక వైఖరితో ఇబ్బందులు తప్పవు!

MEA | అక్టోబర్ 20న ముంబయిలో జైశంకర్–రూబియో భేటీ!



