Manne Krishank | లోపలేస్తా నా కొడకా తమాషా చేస్తున్నారా.. మన్నె క్రిశాంక్‌పై కార్కానా సీఐ వీరంగం
Manne Krishank | బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ పట్ల కార్కానా సీఐ అనురాధ దురుసుగా ప్రవర్తించారు.
Manne Krishank | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ పట్ల కార్కానా సీఐ అనురాధ దురుసుగా ప్రవర్తించారు. కార్కానా పీఎస్ పరిధిలోని మన్నె క్రిశాంక్ ఇంటికి సీఐ అనురాధ మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో వెళ్లారు. క్రిశాంక్ ఉన్నాడా.. అంటూ అక్కడున్న పనిమనషులను నిలదీశారు. అంతేకాదు.. పని మనిషిని మాట్లాడనివ్వకుండా.. లోపలేస్తా నా కొడకా.. తమాషా చేస్తున్నారా.. అంటూ ఆమె రెచ్చిపోయారు.
కాసేపటికే క్రిశాంక్ భార్య సుహాసిని బయటకు వచ్చి తన భర్త ఇంట్లో లేడని చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. సుహాసినితో కూడా దురుసుగా ప్రవర్తించారు. కేవలం తన బిడ్డ, తాను మాత్రమే ఇంట్లో ఉన్నామని చెప్పినప్పటికీ.. ఇంట్లోకి వస్తానంటూ సీఐ అనురాధ వాగ్వాదానికి దిగారు. సీఐ వీరంగానికి సంబంధించిన వీడియో..
లోపలేస్తా నా కొడకా
తమాషా చేస్తున్నారాకార్కానా సీఐ అనురాధ వీరంగం
కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంక్ ఇంటి వద్ద ఆయన సతీమణి సుహాసిని మరియు పనివారి మీద బూతులతో రెచ్చిపోయిన కార్కానా సీఐ అనురాధ
నా భర్త ఇంట్లో లేడు, ఇంట్లో చిన్న పాప ఉంది అన్నా వినకుండా ఇంట్లోకి వస్తానంటూ… pic.twitter.com/MlaQfz9TOg
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026
సంబంధిత వార్తలు

Harish Rao | ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనేలా పోలీసుల తీరు: హరీశ్ రావు
సెప్టెంబర్ 8, 2026

KTR | కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలనలో హామీల అమలుకంటే అరెస్టులు, అక్రమ నిర్బంధాలే ఎక్కువ: కేటీఆర్
సెప్టెంబర్ 8, 2026

Global Summit | ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించండి.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Harish Rao | ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనేలా పోలీసుల తీరు: హరీశ్ రావు
- ●KCR | ఎర్రవెల్లిలో కేసీఆర్ నివాసం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు
- ●KTR | కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలనలో హామీల అమలుకంటే అరెస్టులు, అక్రమ నిర్బంధాలే ఎక్కువ: కేటీఆర్
- ●BRS Party | నారాయణగూడ పీఎస్‌లో తాతా మధు, నవీన్ రెడ్డి విచారణ
- ●Tata Madhu | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్
- ●Thakkellapally Ravinder Rao | మహిళా ఎమ్మెల్యేలను కించపరిచిన ఈ కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడం ఖాయం: ఎమ్మెల్సీ రవీందర్ రావు

Harish Rao | ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనేలా పోలీసుల తీరు: హరీశ్ రావు

KCR | ఎర్రవెల్లిలో కేసీఆర్ నివాసం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు

KTR | కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలనలో హామీల అమలుకంటే అరెస్టులు, అక్రమ నిర్బంధాలే ఎక్కువ: కేటీఆర్

BRS Party | నారాయణగూడ పీఎస్‌లో తాతా మధు, నవీన్ రెడ్డి విచారణ



