త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSSOCA | తెలంగాణ స్టేట్ సీడ్ స‌ర్టిఫికేష‌న్ ఏజెన్సీ డైరెక్ట‌ర్‌గా కిర‌ణ్‌కుమార్‌

TGSSOCA | తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ స‌ర్టిఫికేష‌న్ ఏజెన్సీ (టీజీఎస్ఎస్ఓసీఏ) (TGSSOCA) డైరెక్ట‌ర్‌గా కిర‌ణ్ కుమార్ (Kiran Kumar) నియ‌మితుల‌య్యారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (Chief Secretary) కె. రామ‌కృష్ణారావు (Rama Krishna Rao) ఈ మేర‌కు అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేశారు.

A

News | Published On Jan 9, 2026, 5.32 pm IST

TGSSOCA | తెలంగాణ స్టేట్ సీడ్ స‌ర్టిఫికేష‌న్ ఏజెన్సీ డైరెక్ట‌ర్‌గా కిర‌ణ్‌కుమార్‌
Advertisement

TGSSOCA | తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ స‌ర్టిఫికేష‌న్ ఏజెన్సీ (టీజీఎస్ఎస్ఓసీఏ) (TGSSOCA) డైరెక్ట‌ర్‌గా కిర‌ణ్ కుమార్ (Kiran Kumar) నియ‌మితుల‌య్యారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (Chief Secretary) కె. రామ‌కృష్ణారావు (Rama Krishna Rao) ఈ మేర‌కు అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేశారు. కిర‌ణ్‌కుమార్ ప్ర‌స్తుతం శ్రీ కొండా ల‌క్ష్మ‌ణ్ తెలంగాణ స్టేట్ హార్టిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఆయ‌న ఏడాది పాటు డిప్యుటేష‌న్‌పై టీజీఎస్ఎస్ఓసీఏ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement