Tollywood Heroines | ఇన్‌స్టాగ్రామ్‌లో హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?
హీరోయిన్ల క్రేజ్, స్టార్డమ్కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ప్రామాణికంగా మారిపోయింది. తమ కొత్త సినిమాల విశేషాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంగతులను అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియాను ఓ వారధిగా ఉపయోగించుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో హీరోయిన్లకు ఫాలోవర్స్ మిలియన్లలో ఉంటారు. హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే..
N
Naresh N
Photo gallery | Invalid Date

01/04
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ హీరోయిన్గా రష్మిక మందన్న టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆమెకు 48.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు

02/04
రష్మిక తర్వాత 37.9 మిలియన్ల ఫాలోవర్స్‌తో సమంత సెకండ్ ప్లేస్‌లో ఉంది.

03/04
పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్ ఖాతాను 27.6 మిలియన్ల ఫ్యాన్స్ అనుసరిస్తున్నారు.

04/04
25.2 మిలియన్ల ఫాలోవర్స్‌తో తమన్నా ఐదో ప్లేస్‌లో ఉంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్


