Cyclone Akvan | అక్వాన్ తుపాను ఎఫెక్ట్.. ఆ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యం
Cyclone Akvan | అక్వాన్ తుపాను దృష్ట్యా.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాలను మార్చుతూ ప్రకటన విడుదల చేసింది.
Cyclone Akvan | త్రినేత్ర న్యూస్ : అక్వాన్ తుపాను దృష్ట్యా.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాలను మార్చుతూ ప్రకటన విడుదల చేసింది. చర్లపల్లి - షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18046) ఉదయం 8.40 గంటలకు బదులుగా, మధ్యాహ్నం 3.40 గంటలకు బయల్దేరనుంది. ఇక సికింద్రాబాద్ - హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్(12704) మధ్యాహ్నం 3.55 గంటలకు బదులుగా సాయంత్రం 5.55 గంటలకు బయల్దేరనుంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి, ఆయా రైల్వే స్టేషన్లకు చేరుకోవాలని సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు





