HYDRAA | హైదరాబాద్‌లో మరో నాలుగు చెరువుల పునరుద్ధరిస్తున్న హైడ్రా..
HYDRAA | నగరంలో వరదల కట్టడితో పాటు భూగర్భ జలాలను పెంపొందించేందుకు హైడ్రా (HYDRAA) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మరో నాలుగు చెరువుల ( lakes ) పునరుద్ధరణను పునరుద్ధరిస్తున్నది. వీటికి పునరుజ్జీవం కల్పించడానికి రూ.107 కోట్లు వెచ్చిస్తున్నది.
HYDRAA | త్రినేత్ర.న్యూస్: నగరంలో వరదల కట్టడితో పాటు భూగర్భ జలాలను పెంపొందించేందుకు హైడ్రా (HYDRAA) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మరో నాలుగు చెరువుల ( lakes ) పునరుద్ధరణను పునరుద్ధరిస్తున్నది. వీటికి పునరుజ్జీవం కల్పించడానికి రూ.107 కోట్లు వెచ్చిస్తున్నది. ఐటీ కారిడార్‌కు చేరువలో ఉన్న ఇబ్రహీం పెద్ద చెరువు, పుప్పాలగూడలోని భగీరథమ్మ చెరువు, మూసాపేటలోని కాముని చెరువుతోపాటు మేడ్చల్ జిల్లా పరిధిలోని కాప్రా చెరువును పునరుద్ధరిస్తున్నది.
రూ.29 కోట్లతో ఇబ్రహీం పెద్ద చెరువును 97 ఎకరాలు, రూ.22 కోట్లతో భగీరథమ్మ చెరువు 57, రూ.21 కోట్లతో కాముని చెరువు 48 ఎకరాలు, రూ.35 కోట్లతో కాప్రా చెరువును 112 ఎకరాల మేర అభివృద్ధి చేస్తున్నది. చెరువుల్లో పూడికను మొత్తం తొలగించి.. దుర్గంధం పోయేలా ఏర్పాటు చేస్తున్నారు. చెరువులోకి వరద నీరు సాఫీగా వచ్చేలా ఇన్‌లెట్లు, బయటకు వెళ్లేలా ఔట్‌లెట్లను అభివృద్ధి చేయనున్నారు.
మొదటి విడత అభివృద్ధి చేసిన 6 చెరువుల్లానే రెండో విడతలో భాగంగా రూ.303 కోట్లతో 14 చెరువులను హైడ్రా తీర్చిదిద్దుతున్నది. చెరువుచుట్టూ పాత్‌వేలు, అన్ని వయసులవారూ సేదదీరేలా ఏర్పట్లు చేయడంతో పాటు.. ఓపెన్ జిమ్‌లు, పిల్లల ప్లే ఏరియాలు ఇలా ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలన్నారు. పెద్ద చెరువుల్లో పర్యాటక శాఖ ద్వారా బోటింగ్ వ్యవస్థ కూడా అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలకు రూపొందిస్తున్నది.
సంబంధిత వార్తలు

HYDRAA | ఐటీ కారిడార్‌లో 5 ఎకరాల భూమికి హైడ్రా ఫెన్సింగ్.. ఈ భూమి విలువ రూ. 1000 కోట్లకు పైనే..!
జూన్ 24, 2026

DGP CV Anand | వర్షాకాలంలో ప్రజల భద్రతే ప్రాధాన్యం : డీజీపీ సీవీ ఆనంద్
జూన్ 16, 2026

Waterlogging Hotspots | మొదలైన వానలు.. వరద ముప్పు ప్రాంతాల్లో హైడ్రా, ట్రాఫిక్ ఉన్నతాధికారుల పర్యటన
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Gold And Silver ETF | భారీగా పతనమవుతున్న గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు.. ధరలు ఇంకా తగ్గుతాయా..?
- ●Google Finance | పెట్టుబడిదారులకు గూగుల్ గుడ్ న్యూస్.. ఇక ఏఐ సహాయంతో ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ చేయవచ్చు..
- ●Venezuela Earthquake | వెనిజులా భూకంపం.. 235 మంది మృతి, 40 వేల మంది ఆచూకీ గల్లంతు
- ●July 2026 Financial Changes | జూలై నుంచి మారనున్న నిబంధనలు.. ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సినవి..
- ●Rain Alert | మరి కాసేపట్లో హైదరాబాద్‌లో వర్షం.. తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరిక
- ●Surya bhai Arrest | గోల్డ్‌మెన్ సూర్యాభాయ్ మోసం.. ఎఫ్ఐఆర్ నమోదు

Gold And Silver ETF | భారీగా పతనమవుతున్న గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు.. ధరలు ఇంకా తగ్గుతాయా..?

Google Finance | పెట్టుబడిదారులకు గూగుల్ గుడ్ న్యూస్.. ఇక ఏఐ సహాయంతో ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ చేయవచ్చు..

Venezuela Earthquake | వెనిజులా భూకంపం.. 235 మంది మృతి, 40 వేల మంది ఆచూకీ గల్లంతు

July 2026 Financial Changes | జూలై నుంచి మారనున్న నిబంధనలు.. ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సినవి..



