త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain Alert | మరి కాసేప‌ట్లో హైద‌రాబాద్‌లో వ‌ర్షం.. తెలంగాణ వెద‌ర్‌మ్యాన్ హెచ్చ‌రిక‌

Rain Alert | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రికాసేప‌ట్లో వ‌ర్షం కురియ‌నుంద‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ బాలాజీ హెచ్చ‌రించారు.

S

Hyderabad | Published On Jun 26, 2026, 1.09 pm IST

Rain Alert | మరి కాసేప‌ట్లో హైద‌రాబాద్‌లో వ‌ర్షం.. తెలంగాణ వెద‌ర్‌మ్యాన్ హెచ్చ‌రిక‌
Advertisement

Rain Alert | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రికాసేప‌ట్లో వ‌ర్షం కురియ‌నుంద‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ బాలాజీ హెచ్చ‌రించారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆకాశం మేఘావృత‌మైంది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 1.30 త‌ర్వాత హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు. ప‌టాన్‌చెరు, అమీన్‌పూర్‌తో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో వ‌ర్షం మొద‌లైంది. సాయ‌త్రం వ‌ర‌కు న‌గ‌ర‌మంతా వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో న‌గ‌ర ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

Advertisement
Advertisement