GHMC | హైదరాబాద్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా.. 6 జోన్లలో నిర్మాణాలు, షెడ్ల తొలగింపు
GHMC | హైదరాబాద్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. నగరంలోని 6 జోన్లలో ఫుట్‌పాత్‌ను ఆక్రమించి (Footpath Encroachments) ఏర్పాటుచేసిన నిర్మాణాలు, షెడ్లను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు.
GHMC | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. నగరంలోని 6 జోన్లలో ఫుట్‌పాత్‌ను ఆక్రమించి (Footpath Encroachments) ఏర్పాటుచేసిన నిర్మాణాలు, షెడ్లను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను కూల్చివేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల వ్యాపారులు, అధికారుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటుంన్నాయి. రోడ్డును ఆక్రమించి డబ్బాలు, షెడ్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఆరాంఘర్ ప్రాంతంలో, అత్తాపూర్ సర్కిల్ దగ్గర రోడ్డును ఆక్రమించిన నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. జాంబాగ్ వద్ద ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఫుట్‌పాత్‌లను స్వేచ్ఛంగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరవ్యాప్తంగా ఇలాంటి ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






