Gadwal Vijayalakshmi | జీహెచ్ఎంసీ మాజీ మేయర్ సోదరి అదృశ్యం..
Gadwal Vijayalakshmi | జీహెచ్ఎంసీ (GHMC) మాజీ మేయర్, తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) సోదరి అదృశ్యమయ్యారు (Missing).
Gadwal Vijayalakshmi | త్రినేత్ర.న్యూస్: జీహెచ్ఎంసీ (GHMC) మాజీ మేయర్, తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) సోదరి అదృశ్యమయ్యారు (Missing). బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని కమాన్‌లో నివసించే కె.నమ్రత (57) గత పది రోజులుగా కనిపించకుండా పోయారు. దీంతో గద్వాల విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు గాలింపు చేపట్టారు.
మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోదరి కె.నమ్రత (57) బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని కమాన్‌లో నివసిస్తున్నారు. ఈ నెల 4న ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. ఆచూకీ దొరక్కపోవడంతో మాజీ మేయర్ తన సోదరి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సతీశ్ (35), సత్యనారాయణ (45), కుమారి (45) అనే వ్యక్తులపై అనుమానం ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్
- ●HMDA | వాహనదారులకు గుడ్‌న్యూస్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?

Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం

Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్






