Cable Bridge | దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై అగ్నిప్రమాదం
Cable Bridge | హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకెళ్తున్న బైక్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
Cable Bridge | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకెళ్తున్న బైక్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను స్థానికులు అప్రమత్తం చేశారు. దీంతో సడెన్‌గా బైక్‌ను ఆపి.. ప్రమాదం నుంచి ఆ ఇద్దరు తప్పించుకున్నారు.
నిమిషాల వ్యవధిలోనే బైక్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం కారణంగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వాహనాలను క్రమబద్దీకరించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






