Fire Accident | కేపీహెచ్‌బీలో అగ్నిప్రమాదం.. మొబైల్ షాప్‌లో చెలరేగిన మంటలు
Fire Accident | హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో (KPHB) అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. కేపీహెచ్‌బీలోని పద్మావతి ప్లాజాలో (Padmavathi Plaza) ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి.
Fire Accident | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో (KPHB) అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. కేపీహెచ్‌బీలోని పద్మావతి ప్లాజాలో (Padmavathi Plaza) ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో షాపింగ్ కాంప్లెక్స్ గ్రౌడ్‌ఫ్లోర్‌లోని శ్రీ సాయి కమ్యూనికేషన్ మొబైల్ షాప్‌లో ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో షాపులోని ఫోన్లు, ఇతర సామాగ్రి, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సుమారు అరగంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల వరకు నష్టం సంభవించినట్లు దుకాణం యజమాని వాపోయారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






