Danam Nagender | ఖైరతాబాద్‌లో పోటీపై సీఎం రేవంత్ స్పష్టత ఇస్తారు : దానం నాగేందర్
Danam Nagender | అనర్హత విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో తనకు బలం ఉందని, తప్పకుండా మళ్లీ గెలుస్తానని ఆయన దీమా వ్యక్తం చేశారు. నా పోటీపై సీఎం రేవంత్ స్పష్టత ఇస్తారని తెలిపారు.
Danam Nagender | త్రినేత్ర న్యూస్ : అనర్హత విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో తనకు బలం ఉందని, తప్పకుండా మళ్లీ గెలుస్తానని ఆయన దీమా వ్యక్తం చేశారు. నా పోటీపై సీఎం రేవంత్ స్పష్టత ఇస్తారని తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దానం మీడియాతో మాట్లాడుతూ.. నాకు ప్రజాక్షేత్రంలో బలం ఉంది.. నియోజకవర్గంలో నేను ప్రతి ఇంటికి సేవ చేశాను.. స్థానికులను అడిగితే నేనేం చేశానో తెలుస్తది.. ఉప ఎన్నికలో పోటీ చేయడంపై సీఎం స్పష్టత ఇస్తారు. ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచాను.. ఒక ఉప ఎన్నికలో మాత్రం 1600 ఓట్లతో ఓడిపోయాను. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. కలిసి పని చేసి తప్పకుండా గెలుస్తానని దానం నాగేందర్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Palla Rajeshwar Reddy | 52 వేల కోట్ల బాకీ కట్టు.. రైతులకు కరెంటు ఇవ్వు
సెప్టెంబర్ 24, 2026

BRS Protest at Yadadri Power Station | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ ధర్నా… పోలీసులకు, నేతల మధ్య వాగ్వాదం
సెప్టెంబర్ 24, 2026

Enquiry Committee on Lands | కేసీఆర్, కేటీఆర్, హరీశ్ భూములపై తేల్చండి.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
సెప్టెంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Microsoft Surface | స్నాప్‌డ్రాగన్ ఎక్స్2 ప్లస్‌తో కొత్త మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ పీసీలు.. ధర ఎంతంటే?
- ●Palla Rajeshwar Reddy | 52 వేల కోట్ల బాకీ కట్టు.. రైతులకు కరెంటు ఇవ్వు
- ●Teen Harassed By Group Of Men | బీహార్‌లో మరో దారుణం.. నడిరోడ్డుపై యువతిని చుట్టుముట్టి
- ●BRS Protest at Yadadri Power Station | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ ధర్నా... పోలీసులకు, నేతల మధ్య వాగ్వాదం
- ●PB Fintech | ఐఆర్డీఏఐ చర్యల ఎఫెక్ట్.. పాలసీబజార్‌కు భారీ షాక్.. 28 శాతం పతనమైన షేర్..
- ●Enquiry Committee on Lands | కేసీఆర్, కేటీఆర్, హరీశ్ భూములపై తేల్చండి.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Microsoft Surface | స్నాప్‌డ్రాగన్ ఎక్స్2 ప్లస్‌తో కొత్త మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ పీసీలు.. ధర ఎంతంటే?

Palla Rajeshwar Reddy | 52 వేల కోట్ల బాకీ కట్టు.. రైతులకు కరెంటు ఇవ్వు

Teen Harassed By Group Of Men | బీహార్‌లో మరో దారుణం.. నడిరోడ్డుపై యువతిని చుట్టుముట్టి

BRS Protest at Yadadri Power Station | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ ధర్నా... పోలీసులకు, నేతల మధ్య వాగ్వాదం



