NEET UG Exam | సైబరాబాద్ పరిధిలో నేటి నుంచి కర్ఫ్యూ.. జర జాగ్రత్త..!
NEET UG Exam | సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు కర్ఫ్యూ విధించినట్లు సీపీ ఎం రమేశ్ వెల్లడించారు. జూన్ 21న నీట్ యూజీ ప్రవేశ పరీక్ష నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
NEET UG Exam | త్రినేత్ర.న్యూస్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు కర్ఫ్యూ విధించినట్లు సీపీ ఎం రమేశ్ వెల్లడించారు. జూన్ 21న నీట్ యూజీ ప్రవేశ పరీక్ష నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద కర్ఫ్యూ విధించినట్లు పేర్కొన్నారు. నీట్ పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెల్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను తెరిచి ఉంచితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నిబంధనల నుంచి ఫ్లైయింగ్ స్క్వాడ్ మెంబర్లకు, మిలిటరీ ప్రతినిధులకు, పోలీసులకు, హోం గార్డులకు, అంత్యక్రియలు నిర్వహించే వారికి మినహాయింపు ఉంటుంది.
సంబంధిత వార్తలు

Cockroach Janta Party | బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ
జూన్ 19, 2026

NEET | నీట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..
జూన్ 18, 2026

CM Revanth Reddy | గాజులరామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ బస్ టెర్మినల్ : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 8, 2026
తాజావార్తలు
- ●KTR | రాష్ట్రంలో ప్రభుత్వం కాదు.. మాఫియా నడుస్తోంది : కేటీఆర్
- ●Suriya | సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది - కిస్సిక్ సింగర్ వాయిస్‌తో...
- ●TG Weather | తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు, వడగాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ..
- ●ITR 3 | ఐటీఆర్-3 ఫైలింగ్ ప్రారంభం.. వ్యాపారులు, ప్రొఫెషనల్స్‌కు కీలక అప్డేట్..
- ●Ritika Nayak | షూటింగ్ మొదలుకాకముందే నితిన్ సినిమా నుంచి హీరోయిన్ ఔట్ - తప్పుకుందా? తప్పించారా?
- ●Jio IPO | జియో ఐపీఓకు గ్రీన్ సిగ్నల్.. సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు.. భారత కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా రికార్డు దిశగా..

KTR | రాష్ట్రంలో ప్రభుత్వం కాదు.. మాఫియా నడుస్తోంది : కేటీఆర్

Suriya | సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది - కిస్సిక్ సింగర్ వాయిస్‌తో...

TG Weather | తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు, వడగాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ..

ITR 3 | ఐటీఆర్-3 ఫైలింగ్ ప్రారంభం.. వ్యాపారులు, ప్రొఫెషనల్స్‌కు కీలక అప్డేట్..



