Skywalk | మెహిదీపట్నంలో తప్పిన ప్రమాదం.. ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఢీకొట్టిన కంటైనర్.. వీడియో
Skywalk | మెహిదీపట్నంలో (Mehdipatnam) పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి (Skywalk)ని ఓ కంటైనర్ ఢీకొట్టింది. అయితే రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది.
Skywalk | త్రినేత్ర.న్యూస్: మెహిదీపట్నంలో (Mehdipatnam) పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి (Skywalk)ని ఓ కంటైనర్ ఢీకొట్టింది. అయితే రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. అతి కష్టంపై కంటైనర్ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. బ్రిడ్జి ఎత్తు వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు అంటున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కారణంగా భవిష్యత్తులో పెను ప్రమాదాలు జరగకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, హెచ్చరిక బోర్డులు పునర్నిర్మించాలని కోరుతున్నారు. అయితే నిర్మాణంలో ఉన్న స్కైవాక్ వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
https://x.com/ChotaNewsApp/status/2034065626453709095
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






