PVNR Expressway | పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం.. భారీగా స్తంభించిన ట్రాఫిక్
PVNR Expressway | హైదరాబాద్‌లోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై (PVNR Expressway) ప్రమాదం జరిగింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
PVNR Expressway | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌లోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై (PVNR Expressway) ప్రమాదం జరిగింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మంగళవారం ఉదయం రాజేంద్రనగర్ (Rajendranagar) పరిధిలోని పిల్లర్ నంబర్ 165 వద్ద మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా బ్రేక్ వేశారు. దీంతో వెనుక వస్తున్న మరో కారు దానిని బలంగా ఢీకొట్టింది. ఆ తీవ్రతకు అది అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ఎక్కడంతో దాని ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.
డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సీటుబెల్ట్ ధరించడంతోనే పెను ప్రమాదం తప్పినట్లుగా అధికారులు భావిస్తున్నారు. కారు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో విమానాశ్రయం వైపు వెళ్లే మార్గంలో ఎక్స్‌ప్రెస్ వేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి (Traffic Jam). సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో కారును పక్కకు తొలగించారు. ట్రాఫిక్‌ను పునరుద్ధరించడంతో ప్రస్తుతం వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.
సంబంధిత వార్తలు

LB Nagar Sadar Festival Accident | సదర్ ఉత్సవాల్లో విషాదం: దున్నపోతును ఆడిస్తూ కుప్పకూలి 16 ఏళ్ల బాలుడు మృతి
నవంబర్ 9, 2026

Bangladesh Woman Fake Aadhaar Hyderabad | బంగ్లాదేశ్ యువతి నకిలీ ఆధార్‌తో భారతీయురాలిగా చలామణి.. హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా వెలుగులోకి!
నవంబర్ 9, 2026

Hyderabad Air Pollution 2026 | మరో ఢిల్లీలా మారుతున్న హైదరాబాద్.. విషగాలిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగరం
నవంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Nvidia | ఎన్విడియా వివాదం.. చైనా గూఢచర్య చరిత్రలో మరో కోణం..
- ●Donkey Fair | బాలీవుడ్ స్టార్స్ పేరుతో గాడిదల అమ్మకాలు.. రూ.72,000 పలికిన చంకీ పాండే..!
- ●Jensen Huang | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు విడాకులిస్తే భార్యకు రూ.5 లక్షల కోట్ల ఆస్తి?
- ●Nitin Nabin | 18న రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. కరీంనగర్లో మహా పాదయాత్ర
- ●Police Constable | లోన్ యాప్ వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్య
- ●Sonia Gandhi | మోదీతో పెద్దగా పరిచయం లేదు.. ప్రధాని పదవి తిరస్కరణ వెనుక కారణం ఇదే.. ఆత్మకథలో సోనియా గాంధీ ఆసక్తికర విషయాలు

Nvidia | ఎన్విడియా వివాదం.. చైనా గూఢచర్య చరిత్రలో మరో కోణం..

Donkey Fair | బాలీవుడ్ స్టార్స్ పేరుతో గాడిదల అమ్మకాలు.. రూ.72,000 పలికిన చంకీ పాండే..!

Jensen Huang | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు విడాకులిస్తే భార్యకు రూ.5 లక్షల కోట్ల ఆస్తి?

Nitin Nabin | 18న రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. కరీంనగర్లో మహా పాదయాత్ర



