Road Accident | ఆమెకు ఇంకా భూమ్మీద నూకలు ఉన్నయ్.. వీడియో
Road Accident | చావు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. ఒక్కొక్కరిని ఒక్కో రూపంలో మృత్యువు బలి తీసుకుంటుంది. కొందరు అనారోగ్యానికి గురై మరణిస్తే.. మరికొందరు రోడ్డు ప్రమాదాలకు( Road Accident ) గురై దుర్మరణం చెందుతుంటారు.
Road Accident | త్రినేత్ర న్యూస్ : చావు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. ఒక్కొక్కరిని ఒక్కో రూపంలో మృత్యువు బలి తీసుకుంటుంది. కొందరు అనారోగ్యానికి గురై మరణిస్తే.. మరికొందరు రోడ్డు ప్రమాదాలకు( Road Accident ) గురై దుర్మరణం చెందుతుంటారు. కానీ ఈ రోడ్డు ప్రమాదాల వల్ల బతికి బయటపడితే.. అలాంటి వారిని మృత్యుంజయులుగా పేర్కొంటారు. అయితే ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో బయటపడితే.. ఇంకా భూమ్మీద నూకలు ఉన్నయ్ అని చెబుతుంటారు. అచ్చం ఇలాంటి ఘటనే ఇది.
సీసీటీవీ ఫుటేజీ ప్రకారం అక్టోబర్ 8వ తేదీన ఉదయం 10:07 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నాయి. ఓ దారి నుంచి ట్రక్కు వేగంగా దూసుకువస్తోంది. అయితే యాక్టివాపై వస్తున్న ఓ యువతిని ఆ ట్రక్కు ఢీకొట్టింది. కానీ వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ట్రక్కు ముందు భాగాన్ని ఆమె పట్టుకుని ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత అటు నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ప్రమాదం ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు.
ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయ్ https://t.co/vJn8PiDCtY
— Shiva🧘 (@Dagam_offl) October 9, 2026
సంబంధిత వార్తలు

Balanagar Road Accident | ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం: స్కూటీపై పడ్డ ఇనుప పైపుల లోడ్.. వాహనదారుడు స్పాట్ డెడ్
అక్టోబర్ 8, 2026

Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లా వాసి మృతి
అక్టోబర్ 4, 2026

Road Accident | రాజీవ్ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి
అక్టోబర్ 4, 2026
తాజావార్తలు
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?



