OU Students | ఓయూలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
OU Students | బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐపీఎస్ మాజీ అధికారి, గురుకులాల మాజీ సెక్రటరీ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై సీఎం రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ ముందు ఓయూ విద్యార్థి నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
OU Students | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐపీఎస్ మాజీ అధికారి, గురుకులాల మాజీ సెక్రటరీ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై సీఎం రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ ముందు ఓయూ విద్యార్థి నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. క్షమాపణలు చెప్పకుంటే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడారు. బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. కమీషన్ల పెద్ద కొడుకు.. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగవు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ను బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలి. తప్పులను ఎత్తిచూపుతే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నవ్. కచ్చితంగా మీ ప్రభుత్వాన్ని కూలదోస్తం. కబర్దార్ రేవంత్ రెడ్డి. క్షమాపణలు చెప్పకుంటే నీ ఇంటిని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Telangana CAG Report 2026 | రేవంత్ సర్కార్ ‘ఆర్థిక మోసాలు’ బట్టబయలు: కాగ్ (CAG) రిపోర్టుతో కాంగ్రెస్ బండారం బయటపెట్టిన డాక్టర్ శ్రవణ్ దాసోజు
జూన్ 18, 2026

Harish Rao BRS | ఏపీకి నీళ్లు.. తెలంగాణకు కన్నీళ్లా? రేవంత్‌పై హరీశ్ ఫైర్
జూన్ 18, 2026

Telangana Crop Procurement | ఇది ‘పేపర్‌లెస్’ కాదు.. ‘ఫెయిత్లెస్’ క్యాబినెట్: రేవంత్ సర్కార్‌పై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు!
జూన్ 18, 2026
తాజావార్తలు
- ●Cyberabad CP M Ramesh | ఆ పరిస్థితుల్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయండి : సైబరాబాద్ సీపీ రమేశ్
- ●Jharkhand Rajya Sabha Elections | జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కలకలం: ఎన్డీయే అభ్యర్థి సంచలన విజయం!
- ●Telangana CAG Report 2026 | రేవంత్ సర్కార్ 'ఆర్థిక మోసాలు' బట్టబయలు: కాగ్ (CAG) రిపోర్టుతో కాంగ్రెస్ బండారం బయటపెట్టిన డాక్టర్ శ్రవణ్ దాసోజు
- ●Harish Rao BRS | ఏపీకి నీళ్లు.. తెలంగాణకు కన్నీళ్లా? రేవంత్‌పై హరీశ్ ఫైర్
- ●Telangana Crop Procurement | ఇది 'పేపర్‌లెస్' కాదు.. 'ఫెయిత్లెస్' క్యాబినెట్: రేవంత్ సర్కార్‌పై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు!
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Cyberabad CP M Ramesh | ఆ పరిస్థితుల్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయండి : సైబరాబాద్ సీపీ రమేశ్

Jharkhand Rajya Sabha Elections | జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కలకలం: ఎన్డీయే అభ్యర్థి సంచలన విజయం!

Telangana CAG Report 2026 | రేవంత్ సర్కార్ 'ఆర్థిక మోసాలు' బట్టబయలు: కాగ్ (CAG) రిపోర్టుతో కాంగ్రెస్ బండారం బయటపెట్టిన డాక్టర్ శ్రవణ్ దాసోజు

Harish Rao BRS | ఏపీకి నీళ్లు.. తెలంగాణకు కన్నీళ్లా? రేవంత్‌పై హరీశ్ ఫైర్



