Hyderabad | లవర్ పెళ్లికి ఒప్పుకోలేదని.. సెల్ టవరెక్కిన యువకుడు
Hyderabad | లవర్ పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన ఎల్బీనగర్ చింతలకుంట చెక్ పోస్టు వద్ద శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : లవర్ పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన ఎల్బీనగర్ చింతలకుంట చెక్ పోస్టు వద్ద శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడం లేదని.. దూకి చస్తానని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సెల్ టవర్ వద్దకు చేరుకుని కిందకు దించే ప్రయత్నం చేశారు. అమ్మాయి తరపు కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తామని హామీ ఇవ్వడంతో సదరు యువకుడు కిందకు దిగినట్లు సమాచారం. ఈ ఘటనను స్థానికులు తమ సెల్ఫోన్లలో బంధించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




