Pocso Court | చంటి బిడ్డతో పోక్సో కోర్టుకు.. తల్లిలా లాలించిన మహిళా కానిస్టేబుల్
Pocso Court | ఓ మహిళా కానిస్టేబుల్ తన విధి నిర్వహణలో మానవత్వం చాటింది. ఓ పసిబిడ్డను అమ్మలా ఆదరించి, లాలించింది. ఈ దృశ్యం రంగారెడ్డి జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు( Pocso Court ) లో ఆవిష్కృతమైంది.
Pocso Court | త్రినేత్ర న్యూస్ : ఓ మహిళా కానిస్టేబుల్ తన విధి నిర్వహణలో మానవత్వం చాటింది. ఓ పసిబిడ్డను అమ్మలా ఆదరించి, లాలించింది. ఈ దృశ్యం రంగారెడ్డి జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు( Pocso Court ) లో ఆవిష్కృతమైంది.
ఓ మహిళా తన చంటి బిడ్డతో కలిసి స్పెషల్ పోక్సో కోర్టుకు హాజరైంది. బాధితురాలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో.. అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ దీప.. ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకుంది. విచారణ సమయంలో ఆ బిడ్డ ఆలనాపాలనా చూశారు. చైతన్యపురి పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ దీప మాతృత్వాన్ని, మానవీయతను చాటడంతో ఆమెను న్యాయవాదులు, పోలీసు సిబ్బంది అభినందించారు. చిన్నారిని ఎత్తుకుని ఉన్న కానిస్టేబుల్ దీప ఫోటో ఇప్పుడు పిక్ ఆఫ్ ది డేగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్యాగ్స్:
POCSO CourtRangareddy CourtVictimWoman Constable
తాజావార్తలు
- ●ASUS | ఏఐ చిప్‌తో అసుస్ కొత్త ల్యాప్‌టాప్‌లు.. ధరలు ఎంతంటే?
- ●CM Revanth Reddy | తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో సంప్రదింపులు జరపండి..
- ●Darpalli Rajasekhar Reddy | ఒక్కో నీటి చుక్కను ఒడిసిపట్టాలన్నదే సీఎం ఆలోచన
- ●Tummala Nageshwar Rao | సమగ్ర సేద్యంతో రైతులకు నిత్యాదాయం సాధ్యమే
- ●Diwali 2026 | దీపావళి ముహూర్త ట్రేడింగ్.. ఈ 6 స్టాక్స్‌పై కన్నేయండి..
- ●Aga Syed Ruhullah Mehdi | ఒమర్ అబ్దుల్లాకి షాక్.. శ్రీనగర్ ఎంపీ రాజీనామా

ASUS | ఏఐ చిప్‌తో అసుస్ కొత్త ల్యాప్‌టాప్‌లు.. ధరలు ఎంతంటే?

CM Revanth Reddy | తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో సంప్రదింపులు జరపండి..

Darpalli Rajasekhar Reddy | ఒక్కో నీటి చుక్కను ఒడిసిపట్టాలన్నదే సీఎం ఆలోచన

Tummala Nageshwar Rao | సమగ్ర సేద్యంతో రైతులకు నిత్యాదాయం సాధ్యమే






