Darpalli Rajasekhar Reddy | ఒక్కో నీటి చుక్కను ఒడిసిపట్టాలన్నదే సీఎం ఆలోచన
Darpalli Rajasekhar Reddy | ఇక రానున్న రోజుల్లో హైదరాబాద్ (Hyderabad) ప్రజలకు శుద్ధి చేసిన నీళ్లనే (Purify Water) సరఫరా చేస్తామని జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజ శేఖర్ రెడ్డి (Darpalli Rajasekhar Reddy) చెప్పారు.
Flash news | Published On Nov 3, 2026, 5.05 pm IST
- ఆయన నిర్ణయం వల్లనే తాగు నీటి కష్టాలు తప్పుతున్నయ్
- జనరేషన్‌కు కావాల్సిన మార్పును తీసుకొచ్చిండు
- జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి
Darpalli Rajasekhar Reddy | త్రినేత్ర న్యూస్: ఇక రానున్న రోజుల్లో హైదరాబాద్ (Hyderabad) ప్రజలకు శుద్ధి చేసిన నీళ్లనే (Purify Water) సరఫరా చేస్తామని జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజ శేఖర్ రెడ్డి (Darpalli Rajasekhar Reddy) చెప్పారు. ఒక్కో నీటి చుక్కను ఒడిసి పట్టాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనన్నారు. వాహనాలను నీళ్లతో కడిగే బదులు బట్టలతోనే తుడుచుకోవాలని సూచించారు. ఎలినినో కరువును ఎదుర్కోవడానికి నగర నీటిని వృథా చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ జనరేషన్‌కు కావాల్సిన మార్పును సీఎం తీసుకొచ్చారని వివరించారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
జీహెచ్ఎంసీ అధికారులు ఒక్క రోజే 1100 ట్యాంకర్లను ప్యూరీఫై చేశారు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల హైదరాబాద్ నీటి ఇబ్బందులు తప్పుతున్నాయి. 18 ఎస్టీపీలో 1100 mld వాటర్ ను ప్యూరీఫై చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం గర్వించదగింది. ఒక్క నీటి చుక్కను వదలద్దన్నదే సీఎం ఆలోచన.
కరువు అనేది క్యాన్సర్ లాంటిది. కరువును అధిగమించేందుకు అందరూ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అవగాహన కోసం హైదరాబాద్ లో విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అని రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Tummala Nageshwar Rao | సమగ్ర సేద్యంతో రైతులకు నిత్యాదాయం సాధ్యమే
- ●Diwali 2026 | దీపావళి ముహూర్త ట్రేడింగ్.. ఈ 6 స్టాక్స్‌పై కన్నేయండి..
- ●Aga Syed Ruhullah Mehdi | ఒమర్ అబ్దుల్లాకి షాక్.. శ్రీనగర్ ఎంపీ రాజీనామా
- ●Ramayana Song Controversy | రామాయణ సాంగ్‌పై వివాదం.. స్పందించిన అర్మాన్ మాలిక్
- ●MLA Anirudh Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి నోటీసులు..!
- ●Diwali 2026 | దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి?.. లక్ష్మీ పూజ శుభ ముహూర్తం, 5 రోజుల క్యాలెండర్, పూజా విధానం ఇదే..!

Tummala Nageshwar Rao | సమగ్ర సేద్యంతో రైతులకు నిత్యాదాయం సాధ్యమే

Diwali 2026 | దీపావళి ముహూర్త ట్రేడింగ్.. ఈ 6 స్టాక్స్‌పై కన్నేయండి..

Aga Syed Ruhullah Mehdi | ఒమర్ అబ్దుల్లాకి షాక్.. శ్రీనగర్ ఎంపీ రాజీనామా

Ramayana Song Controversy | రామాయణ సాంగ్‌పై వివాదం.. స్పందించిన అర్మాన్ మాలిక్




