Swimming Pool | గేటెడ్ కమ్యూనిటీలో స్విమ్మింగ్‌పూల్‌లో పడి మూడేళ్ల బాలుడి మృతి
Swimming Pool | నగరంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీ (Gated Community)లో స్విమ్మింగ్‌పూల్ (Swimming pool)లో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన కూకట్పల్లి హౌజింగ్ బోర్డ్ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Swimming Pool | నగరంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీ (Gated Community)లో స్విమ్మింగ్‌పూల్ (Swimming pool)లో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన కూకట్పల్లి హౌజింగ్ బోర్డ్ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో ఉన్న వర్టెక్స్ ప్రైమ్ అపార్ట్మెంట్ (Vertex Prime Apartment)లో నివసిస్తున్న అర్జున్‌కుమార్ క్లబ్హౌజ్లోని స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించడంతో పాటు సమగ్ర విచారణ చేపట్టారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






