Rangareddy | ఎస్ఐ నిర్వాకం.. మెయిన్ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్
Rangareddy | సమాజం పట్ల బాధ్యతగా మెలగాల్సిన ఓ ఎస్ఐ తన విధులను మరిచి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. నిత్యం వందల వాహనాలతో రద్దీగా ఉండే రహదారిపై తన ఆరేళ్ల మనువరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు.
Rangareddy | త్రినేత్ర.న్యూస్ : సమాజం పట్ల బాధ్యతగా మెలగాల్సిన ఓ ఎస్ఐ తన విధులను మరిచి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. నిత్యం వందల వాహనాలతో రద్దీగా ఉండే రహదారిపై తన ఆరేళ్ల మనువరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ట్రాఫిక్ జామ్ కారణంగా ఒక్క వాహనం కూడా ముందుకు కదలకపోవడంతో.. ఓ వాహనదారుడు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యాడు. సదరు ఎస్ఐని ఆ వాహనదారుడు ప్రశ్నించాడు. ఇది ఆటో గేర్ కారని, పూర్తిగా తన కంట్రోల్‌లో ఉందని నిర్లక్ష్యంగా బదులిచ్చారు ఎస్ఐ. కారు చిన్నారి నడిపినా ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా అని బాధ్యత మరిచి మాట్లాడారు. చివరకు వాహనదారులందరూ ఎస్ఐని నిలదీయడంతో.. "నా ఇష్టం, నన్ను అడగడానికి మీరెవరు" అంటూ దబాయించడం తీవ్ర దుమారం రేపుతోంది.
A police officer faced the ire of the public after he was caught with his minor granddaughter who was behind the wheel in Hyderabad.
The incident occurred on Sunday on the Gandhamguda–Bairagiguda main road, which falls under Cyberabad Traffic Police limits. The child was driving… pic.twitter.com/BG3IzKaGzV
— The Siasat Daily (@TheSiasatDaily) July 12, 2026
తాజావార్తలు
- ●Shabad Murders case | షాబాద్ రాజ్‌కుమార్ దొరకలే.. వదంతులు అబద్దం: డీసీపీ యోగేష్ గౌతం
- ●Tollywood | శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ - డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్‌లో గొడవలు
- ●Oman Ship Attack | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని ఖండించిన భారత్.. 10 మంది భారతీయులు సేఫ్, ఒకరు గల్లంతు
- ●Ganja Seized | రూ.20 లక్షల గంజాయి సీజ్.. రిసీవర్ కోసం పోలీసుల వేట
- ●Weather Report | జూలై 15 వరకు ఎండలే ఎండలు.. బీ కేర్ ఫుల్
- ●England vs Norway | ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ గెలుపు: క్వార్టర్స్‌లో నార్వే కొంపముంచిన ఆ తప్పులు ఇవే!

Shabad Murders case | షాబాద్ రాజ్‌కుమార్ దొరకలే.. వదంతులు అబద్దం: డీసీపీ యోగేష్ గౌతం

Tollywood | శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ - డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్‌లో గొడవలు

Oman Ship Attack | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని ఖండించిన భారత్.. 10 మంది భారతీయులు సేఫ్, ఒకరు గల్లంతు

Ganja Seized | రూ.20 లక్షల గంజాయి సీజ్.. రిసీవర్ కోసం పోలీసుల వేట





