Hyderabad | టిప్పర్ – బైక్ ఢీ.. వ్యక్తి మృతి
Hyderabad | హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన టిప్పర్.. బైక్‌ను ఢీకొట్టింది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన టిప్పర్.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మృతుడిని ఆసిఫ్‌నగర్‌కు చెందిన మహ్మమద్ అబ్దుల్ హసీబ్(44)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Revanth Reddy | లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్నా.. వచ్చాక అన్నీ మాట్లాడ్తా: సీఎం రేవంత్
ఆగస్టు 23, 2026

Auto Strike | సమ్మెకు వెళ్తున్నాం.. సహకరించండి.. రేపు వేలాది మందితో భారీ ప్రదర్శన చేపడతాం
ఆగస్టు 23, 2026

Eatala Rajendar | రేవంత్! ఆటో డ్రైవర్లకు ఏం చేస్తే మంచిదో.. అది చేయండి
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●Bangladesh Hindu Family Dead | బంగ్లాదేశ్‌లో మిస్టరీ: తాళం వేసిన ఇంట్లో ఒకే ఫ్యామిలీలో నలుగురి మృతి.. అసలేం జరిగింది?
- ●Mumbai Ganpati Idol Collapse | ముంబైలో వినాయక ఊరేగింపులో అపశృతి: 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు దుర్మరణం
- ●MLA Megha Reddy | చిన్నారెడ్డి వివరణ కరెక్టు లేదు.. చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే మేఘారెడ్డి
- ●Minister Komati Reddy | నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి
- ●Dr Gadala Srinivasa Rao | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో జనసేన: డాక్టర్ గడల శ్రీనివాసరావుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్
- ●CM Revanth Reddy | హైదరాబాద్ వస్తున్నా.. అన్నింటిపై మాట్లాడుతా : సీఎం రేవంత్‌రెడ్డి

Bangladesh Hindu Family Dead | బంగ్లాదేశ్‌లో మిస్టరీ: తాళం వేసిన ఇంట్లో ఒకే ఫ్యామిలీలో నలుగురి మృతి.. అసలేం జరిగింది?

Mumbai Ganpati Idol Collapse | ముంబైలో వినాయక ఊరేగింపులో అపశృతి: 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు దుర్మరణం

MLA Megha Reddy | చిన్నారెడ్డి వివరణ కరెక్టు లేదు.. చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే మేఘారెడ్డి

Minister Komati Reddy | నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి



