Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం
Khairatabad ganesh | ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో.. 4 లక్షల మంది దర్శనం చేసుకున్నారు.
Khairatabad ganesh | త్రినేత్ర.న్యూస్ : ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో.. 4 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. ఈ భారీ భక్త జన సందోహంతో ఖైరతాబాద్ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. క్యూలైన్లలో తొక్కిసలాట కాకుండా చర్యలు తీసుకున్నారు. భక్తుల ఆరోగ్యం దృష్ట్యా మెడికల్ క్యాంపులు నిర్వహించారు.
ఇక నెక్లెస్ రోడ్, మింట్ కంపౌండ్‌తో పాటు ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో భక్తులతో కిటకిటలాడిపోయింది. మహా గణపతి నిమజ్జనం ఈ నెల 25న నిర్వహించనున్నారు. నిమజ్జన ప్రక్రియ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. శనివారం నాడు 2 లక్షలకు పైగా భక్తులు దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే.
Massive gathering of devotees has turned up for the Khairatabad Bada Ganesh darshan today! 🕉️🇮🇳 With over 400,000 devotees and the numbers still rising, the atmosphere is truly electric ⚡️ pic.twitter.com/iyCP5oHl5U
— Khairatabad Ganesh (@KhairatabadGane) September 20, 2026
తాజావార్తలు
- ●Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!

Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..






